Posts

Showing posts from January, 2019

వికారి నామ సంవత్సర పంచాంగం

వికారి నామ సంవత్సర పంచాంగం One ream Rs. 110 cost Rs. 1100 N Vani 94929 05717 TKW.    83741 45347 TKC      93819 01516 One Kg 63 ream 625 28 ream 6.  Rams 34 Rs.22,800/-

2020 కాలండర్

2020 కాలండర్ 5-1-2019 కాలాల్లో వైవిధ్యమైన శీతాకాలంలో కృష్ణా,  గుంటూరు జిల్లాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. మంచువేళ వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ చెంత ప్రేమ భక్తి తత్వము కలగలిపి విశ్వశాంతి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ హనుమంతుని ఆశిస్సులు పొందవచ్చుననీ అమరావతి అన్ని విధాలా అభివృద్ధి చెందడంతో పాటు, కృష్ణా పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి అనే సంకల్పంతో మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహముతో ఆశిస్సులతో హనుమాన్ చాలీసా పారాయణం లక్షల మంది హనుమ భక్తులకూ, అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శిష్యపరమామణువులకూ పద్మావతీ ఘాట్ ప్రాంగణంలో భక్తులందరికీ హనుమ అనుగ్రహప్రాప్తి కలిగింది. యువత పెద్దవాళ్ళ పనితీరు గమనిస్తూ చాలా నేర్చుకోవాలి. ఏ పనిచేసినా అంకిత భావంతో చేయాలి, ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం ఎప్పుడూ మన చేతులలో ఉండదు. విద్య విజ్ఞానాన్ని విద్యార్థులు నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న లక్షాలను సాధించగలరు. సామాజిక అంశాలను స్పశిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం, నైప