Posts

ఉత్తమాద్యంశములు

ఉత్తమాద్యంశములు 1 పారిజాతాంశ 2 ఉత్తమాంశ 3 గోపురాంశ 4 సింహాసనాంశ   5 పారావతాంశ 6 దేవలోకాంశ.  రేండు వర్గములకు ఐక్యము కలిగెనేను పారిజాతాంశ మనియు,3 వర్గములకు ఐక్యము గలిగిన యత్తమాంశనియు,4 వర్గములు ఐక్యము గలిగిన గోవురాంశయనియు,5 వర్గములు ఐక్యముగలిగిన సింహాసనాన్ని యనియు,6 వర్గములకు ఐక్యము కలిగిన పారావతాంశ యనియు,7 వర్గములు ఐక్యము గలిగిన దేవలోకాంశ అనబడును.  *వర్గయోగ ఫలము*. స్వాంశ యందున్న గ్రహముతెలివి,కీర్తి,సుఖమును,యుత్తమాంశయందున్న గ్రహము సకల సంపత్తులను,గోపురాంశ యందున్న గ్రహము నిత్యము ధనవిద్యలను,సింహసనాంశ యందున్న గ్రహము భూసంపత్తిని గలుగజేసి మహానుభావునిగాను,పారావతాంశయందున్న గ్రహము వైభవము, సర్వశాస్త్రములును,దేవలోకాంశయందున్న గ్రహము రాజ్యము,భూములను,దానములు చేయించుటయును జేయును. వర్గోత్తమాంశ యందున్న గ్రహము భావమునకు గ్రహమునకు యెక్కువ బలము గలిగించిభావ కారక విషయములలో విశేష శుభఫలదాయి యగును. లగ్నమున సప్తవర్గములు సాధించియందు అయాగ్రహములకు శుభవర్గైక్యము,పాపవర్గైక్యము జేసికొని శుభాధిక్యమైన శుభఫలము,తాపాధిక్యమైన పాపఫలము కల్పించవలెను.గ్రహములకుస్వవర్గ,మిత్రవర్గు, శుభగ్రహ వర్గములు జూడవలయును.పాపగ్...

Shukra Dosha

*Shukra Dosha* , also known as Venus Dosha, is a concept in Vedic astrology that relates to the influence of the planet Venus (Shukra) in an individual's birth chart. Dosha, in this context, refers to a malefic influence or affliction caused by Venus. Shukra Dosha occurs when Venus is weak, debilitated, afflicted, or positioned unfavorably in the birth chart. Here are some factors that can contribute to Shukra Dosha:  *Position of Venus* : If Venus is positioned in the 6th, 8th, or 12th house of the birth chart, it can lead to Shukra Dosha. These houses are considered malefic or unfavorable, and Venus's presence in them may bring challenges or obstacles related to love, relationships, wealth, and happiness.  *Combustion* : When Venus is in close proximity to the Sun, it can become combust, which means its influence is weakened. Combustion of Venus can lead to issues in romantic relationships, difficulties in expressing love, and challenges in attaining material pleasures. ...

Spouse - Life Partner of your choice

You will get Spouse - Life Partner of your choice Or  You will choose your Life Partner ( Also known as Love Marriage yoga)  When -  (For 1st Marriage only )  1. 7th and 5th lord Conjunct or  2. Parivartan between 7th and 5th or  3. 7th lord in Nakshatra of 5th lord or  4. Nakshatra Lord of 7th is posited in 5th House in Bhava chalit chart.  5. Mutual aspect between 7th and 5th lord or  6. 7th lord in 5th or  7. 5th lord in 7th or  8. Any other connection between 5th and 7th.  Note - having love marriage yoga or marrying person of your choice does not guarantee happy marriage & it also does not mean there will no seperation or Divorse.  For unhappy marriage or seperation or Divorse we must check other yogas.

learned and intelligent

1.If Jupiter is situated in first, fourth, fifth, seventh, ninth or tenth house then native is very learned and intelligent. 2.If Mercury is situated in fifth house and lord of fifth house is strong and is situated in first, fourth, fifth, seventh, ninth or tenth house then native is very learned and intelligent. 3.If lord of fifth house is situated with or is seen by Mercury or Venus then native is very learned and intelligent. 4.If lord of fifth house is situated between benefic planets then native is very learned and intelligent. 5.If Mercury is situated in exalted sign native is very learned and intelligent. 6.If Mercury is situated in fifth house then native is very learned and intel The lord of Navmansh in which lord of fifth house is situated, gets situated in center house and is seen by benefic planets then native is very learned and intelligent. If house where lord of fifth house is situated and the lord of that house if is seen by benefic planets then native is very detailed ...

గురుడు మఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం సంచార సమయంలో శుభకార్యనిషేధం

గురుడు మఖా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటవ పాద సంచార సమయంలో శుభకార్యనిషేధ విషయమైన వివరణమును గురించి ముహూర్త చింతామణిలో యీ క్రింద విధముగనున్నది.*  (సంస్కృతశ్లోకము నుదహ రించడమైనది)  *మఘాది పంచపాదేషు గురస్సర్వత్ర నిందితః |* *గంగా గోదాంతరం హిత్వా శేషాంఘిఘ న దోషకృత్॥* *మేషేర్కే సద్రతోద్వాహౌగంగాగోదాంతరేపిచ|*  *సర్వః సింహగురుర్వర్జ్యః కలింగే గౌడగుర్జరే॥* సింహరాశిలో మఘ 4పాదములు పుబ్బ 4పాదములు ఉత్తర1వ పాదం కలిపి 9పాదములుండును. 9పాదములను గురుడు నడచుటకు సం॥ర కాలం పట్టును. 1. మఘ 4పా | పుబ్బ 1వ పాదం గురుడు సంచరించు మధ్యకాలములో భారతదేశములో ఎక్కడను వివాహాది శుభములను చేయకూడదు. 2. పుబ్బ 2వపాదమందు మిగిలిన సమయమందు అనగా ఉత్తరానక్షత్రము 2పాదములో ప్రవేశించువరకు వరకు గురుడు సంచరించే సమయములో గంగా గోదావరి మధ్యయందు గల దేశములలో తప్ప మిగిలిన దేశమందు వివాహాదులు చేసుకొనవచ్చును. అనగా గోదావరినదియొక్క దక్షిణ గట్టును సరిహద్దుచేసుకొని అటుపైనగల దక్షిణదేశ మందును గంగానదియొక్క ఉత్తరపుగట్టుకు పైన ఉన్న ఉత్తరదేశమందు వివాహాదిశుభకార్యములు చేసుకొన వచ్చును. ధర్మసింధువను ధర్మశాస్త్రమందు గల "సింహస్థగురున క...

జ్యోతిషశాస్త్రంలోగ్రహాల వింశోత్తరి దశ (మహాదశ అంతర్దశ)

* *జ్యోతిషశాస్త్రంలోగ్రహాల వింశోత్తరి దశ (మహాదశ అంతర్దశ)* వేద జ్యోతిషశాస్త్రం లేదా జ్యోతిషంలో గ్రహాల వింశోత్తరి మహాదశ అంతర్దశ: - భారతీయ వేద జ్యోతిషశాస్త్రంలో, మహాదశ మరియు అంతర్దశలు గ్రహ దశలు లేదా గ్రహ కాలాలు అని పిలువబడే వ్యవస్థలో భాగం.ఒక వ్యక్తి జీవితంలో గ్రహాల ప్రభావం యొక్క ప్రభావాలను విశ్లేషించడానికి అవి ఉపయోగించబడతాయి. మహాదశ మరియు అంతర్దశ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది: *మహాదశ*: మహాదశ అనేది ఒక నిర్దిష్ట గ్రహ (గ్రహం) యొక్క ప్రధాన కాలం లేదా ప్రధాన కాలాన్ని సూచిస్తుంది.ప్రతి గ్రహానికి దానితో సంబంధం ఉన్న నిర్ణీత వ్యవధి ఉంటుంది.మహాదశల క్రమం ముందుగా పేర్కొన్న గ్రహాల క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరిస్తుంది. *అంతర్దశ:* అంతర్దశ అనేది మహాదశలో ఉప-కాలం లేదా చిన్న కాలాన్ని సూచిస్తుంది.ప్రతి మహాదశ అనేక అంతర్దశలుగా విభజించబడింది, ప్రతి ఇతర గ్రహాలకు ఒకటి.ప్రతి అంతర్దశ వ్యవధి సంబంధిత మహాదశ కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. *వ్యవధి*: గణన కోసం ఉపయోగించే సిస్టమ్‌పై ఆధారపడి మహాదశల వ్యవధి మారవచ్చు.అత్యంత సాధారణంగా ఉపయోగించే వ్యవస్థ వింషోత్తరి దశ వ్యవస్థ, ఇది పుట్టిన సమయంలో చంద్రుని స...

షోడశ వర్గ చక్రాల విశ్లేషణ*

*షోడశ వర్గ చక్రాల విశ్లేషణ* జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా భావచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి.  జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలో పరిశీలించాలి. ఈ షోడశవర్గుల పరిశీలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు  అవకాశము కలదు. ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ,  తాజక పద్దతి యందు.. పంచమాంశ,  షష్ఠాంశ,  అష్ఠమాంశ,  లాభాంశ లేక రుద్రాంశ  అను నాలుగు వర్గులను సూచించినారు. *పంచమాంశ* పూర్వపుణ్యబలం,  మంత్రం,సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు. *షష్టాంశ* అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా  బహిర్గతమంగా ఉందో తెలుపును. *అష్టమాంశ* ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు, యాక్సిండెంట్స్, వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట.యాసిడ్ దాడులు తెలుసుకోవచ్చు. *లాభాంశ(రుద్రాంశ)* ఆర్ధికపరమైన లాభాలు, వృషభరాశి ఏలగ్నంగాని, గ్రహంగాని రాదు.  వృషభరాశి శివుడికి సంబంధించిన రాశి కాబట్టి  ఈ రాశిలో ఏగ్రహం ఉండదు. *లగ్న కుండలి* లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది.  ...