నిడుమోలు ఉమామహేశ్వరరావు పుట్టిన రోజు
నా తమ్ముడు నిడుమోలు ఉమామహేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు.
ఆ సర్వేశ్వరుడి అనుగ్రహమున మనసులో ఉన్న కోరికలూ, సంకల్పాలు అనున్నవి అనుకున్నట్లు జరగాలని, ఉద్యోగంలో ఉన్నత హోదా, హోదాకు తగ్గట్టుగా వాహనసౌఖ్యం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, పిల్లలకు పెద్దచదువులు కలగాలని ఆశీర్వదిస్తూ పెద్ద అన్నయ్య - నిడుమోలు వేంకట సుబ్బరావు
Comments
Post a Comment