అయోద్యలో రామ మందిరం
హిందూవుల బ్రతుకులు ఇంతేనా, ఇక మారవా, హిందూ దేశంలో హిందూవులు నాల్గవ తరగతి పౌరుల్లాగా బ్రతకవలిసిందేనా ~
అయోద్యలో రామ మందిరం విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే అయిన ఒకసారి ఆవగతం చెసుకోండి చరిత్రలో ఎం జరిగిందో తెలుసా ~
శాలివాహన శకం 700 సంవత్సరం వరకు
అక్కడ దివ్యమైన రామమందిరం ఉండేది.
అయోద్యలో రామమందిరాన్ని ~ సోమనాధ్ లోని సోమనాధేశ్వర ఆలయాలను గజిని కూలగొట్టి ధ్వంసం చెయడమే కాకుండా అక్కడి సంపదను టన్నులకొద్దీ బంగారాన్ని లక్ష మంది హిందూవులను బానిసలుగా మోయించి దోచుకెళ్ళాడు.
సోమానాద్ శివలింగాన్ని కూడా ముక్కలు చేశడు
ఆ ముక్కలు వాడి దేశం ఆఫ్ఘనిస్తాన్ లో వాడు వెళ్ళే మసీదు మెట్ల మీద తాపడం చేసాడు గజనీ ~
ఆ తరువాత రెండు మందిరాలు మళ్ళీ
నిర్మితమయ్యాయి. ఆ తరువాత మొగలు సామ్రజ్యాని స్థాపించిన బాబర్ మరలా ఈ రెండు మందిరాలను ద్వంసం చెసాడు. అయొద్యలో పదివేల మంది సైన్యం సంవత్సరకాలం పాటు ఈ దురాగతాన్ని చెసిన్నట్టు బాబర్ నామాలో వ్రాయించుకున్నాడు ~
అక్కడితో ఆగలెదు శ్రీ క్రిష్ణ పరమాత్మ జన్మస్థలమైన మదురలో శ్రీ క్రిష్ణ మందిరాన్ని, కాశీ విశ్వనాధ మందిరాలను కూడా నెలమట్టం చేసి రాక్షసానందం పొందాడు. వీటి విధ్వంసం విజయవంతంగా పుర్తి చేసినందుకు గాను ఆ గొడలమీదనే విజయస్థపాలు నిర్మించాడు. గొప్ప ఘనకార్యం చెసారుకదా మరి ~
స్వాతంత్రం వచ్చాక సోమనాద్ లో ఉన్న బురుజులు తొలగించి తిరిగి దివ్యమైన మందిర నిర్మాణం చేశారు. ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. సాక్షాత్తు నాటి మన ఉక్కు మనిషి పటేల్ గారు రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారూ దగ్గరుండి నిర్మాణం, ప్రతిష్ట పూర్తి చేశారు.
అయోద్యలో కూడా అలా చెయ్యాలని పూనుకుంటే తురకల మనోభావాలు దెబ్బతింటాయి వారిని సంప్రదించి ఏకాబిప్రాయంతో చెయ్యాలని లేని సమస్య లేపింది నెహ్రు. నాటినుండి అది వివాదాస్పదంగానే ఉంది దేశంలో నేటికీ పరిష్కారం కాకుండ మిగిలి పొయిన రెండు సమస్యలు ఇది ఒకటి ~
రెండోవది కాశ్మీర్ - రెండింటికీ కారణం నెహ్రునే.
మదురలో, కాశిలో బురుజుల కిందే దేవుడిని ఉంచి మనము వెళ్లి దంణ్ణం పెట్టుకుటున్నాం,
కోటానుకోట్ల మంది హిందూవులు నిత్యం కొలిచచే శ్రీరాముడు జన్మిచిన అయోధ్య - జన్మించాడని నమ్మే హిందువుల మనోభవాలు ఎవరు పట్టించుకోరు
చివరికి అక్కడ పురాతన దేవాలయం ఉందని దాని అవశేషాలు బయటపడి న్యాయస్థానంలో రుజువైనా హిందూవులకు న్యాయం జరగడం లేదు.
Comments
Post a Comment