Posts

Showing posts from June, 2017

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి? బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు “భూసురుడు” అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు. ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము. ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను. ౧. స్నానము ౨.సంధ్యోపాసనము ౩.జపాదికము ౪.ఔపాసనము ౫. పంచాయతన దేవతార్చనము ౬.బ్రహ్మయఙ్ఞము ౭. వైశ్వదేవము ౮. పంచాయతనమునకు పునః పూజ ౯. అతిథిపూజ( భోజనము) ౧౦.భోజనము ౧౧.సత్సంగము ౧౨. సాయం సంధ్యావందనము ౧౩. సాయమౌపాసనము ౧౪. రాత్రి వైశ్వదేవము ౧౫. రాత్రి దేవతార్చనము ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజ

అదృశ్యశక్తి -- మానవదేహం ( K ) 28 - 5 - 2017 , శుభోదయం

16-5-2017 స్నేహితులకు శుభోదయం . ఈ రోజు కూడా ఆ అదృశ్యశక్తి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం .               అదృశ్యశక్తి -- మానవశరీరం ( C )               ---------------------------------------- ప్రతి వ్యక్తి శరీరంలో ముఖ్యమైన భాగం సెల్ - జీవకణం - అని తెలుసుకున్నాం . ఈ దిగువున వున్న సెల్ ఫొటో పరిశీలించి చూడండి . ఆ ఫొటో తరచూ UPDATE  అవుతూ వుంటుంది . దాని లో  -- Black spot  నల్లగా వున్న ప్రదేశం లో ఏమి వున్నదో కనిపెట్ట టానికి సైంటిస్టులు ఇంకా ప్రయత్నిస్తున్నారు ; దానిపేరు   Nucleolus - న్యూక్లియోలస్ . సెల్ FINAL PHOTO చిత్రీకరించటానికి  సైంటిస్టులు ఇంకా MOLECULAR BIOLOGY  పరిశోధన  కొనసాగించు చున్నారు . అది ఎప్పటికి పూర్తి అవుతుందో ? సనాతనధర్మం వేదశాస్త్రం (శృతి ) దాని గురించి స్పష్టంగా వివరించింది , శ్రవణం, మననం , నిధి ధ్యాసల ద్వారా ద్రష్ట లైన వేదబుుషులు సెల్ కు మూలాధారం దాని కేంద్రప్రదేశంలో ( center of the cell లో ) వున్న " బిందువు" - అని దర్శించారు . Mathametics లో ఆ బిందువు పేరు - Decimal - డిసమల్ . సైంటిస్టులు ఆ బిందువు పేరు - ATOM - ఏటమ్ , అని తలంచి , పరిశోధన