మూల మంత్రాలు
గణపతి మంత్రం :
"ఓం గం గణపతయే నమః "
సర్వ శుభములకు మూల మంత్రములు
సంపదకు ఈ క్రింది మంత్రాన్ని పటించినచో అమ్మవారి అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సర్వాభీష్ట దాయకముగా వుంటుంది.
శ్రీనిదిహి శ్రీవరః శ్రగ్వి శ్రీలక్ష్మీకర పూజితః !
శ్రీరధః శ్రీవిభుహు సింధు కన్యపతి రదోక్షజః !!
---------------------------------------------------------------------
అదృష్టమునకు ఈ క్రింది మంత్రాన్ని పటించండి (చదవండి).
భాగ్యప్రదో మహాసత్వో విశ్వాత్మ విగతజ్వరః!
సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః!!
----------------------------------------------------------------------
పాపవిముక్తికై :
ప్రణతార్ది హరిశ్రేష్ఠ శరణ్యః పాపనాశనః!
పావకో వారనాద్రిశో వైకుంటో వీత కల్మషః !!
--------------------------------------------------------------------------
విద్య, తెలివితేటలకు :
ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగేశ్వరేశ్వర!
సర్వ వేదామయ ,సర్వవేదామయ చింత్య సర్వం భోధయ భోధయ!!
---------------------------------------------------------------------------
వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు:
ఓం హరివల్లభాయై విశ్నుమనోనుకూలాయి!
దివ్యాయై సౌభాగ్యదాయినియై ప్రసీదప్రసీద నమః!!
ఓం నమో పురుషోత్తమాయ విష్ణవే లక్ష్మివల్లభాయ
సర్వ మంగళాయ శరణ్యాయ పరిష్టాయ ప్రరసీద ప్రసీద నమః
------------------------------------------------------------------------------
సుసంతానమునకై :
విప్రపుత్ర భరతశైవ సర్వమాతృ సూతప్రదః!
పార్ద విశ్వయకృత్ పార్ద ప్రణవర్ద ప్రభోధనః !!
-------------------------------------------------------------------------------
ఆయురారోగ్యమునకై:
ఓం నమో నారసింహాయ వజ్రధ్రంష్టాయ వజ్రిణే !
వజ్రాయ, వజ్రదేహాయ నమో వజ్ర నఖాయ చ !!
---------------------------------------------------------------------------------
వ్యాపార వృద్ధి కొరకై :
ఓం నమో, మహా సుదర్శనాయ షోడషాయుధ భూషితాయ
సర్వశత్రువినాశకాయ ప్రత్యాలీదాయ త్రినేత్రాయ
జ్వాలా స్వరూపాయ సర్వతో భద్రాయ నమః !!
------------------------------------------------------------------------------------
ప్రాణాపాయ రక్షణకై :
ప్రకార రూపాప్రాణేశీ ప్రాణ సంరక్షణి పరా !
ప్రాణ సంజీవని ప్రాచ్యాప్రాణిహి ప్రభోదిని !!

శాంతి, భక్తివైరాగ్యసిద్ధి కొరకు :
ఓం నమో యోగీశ్వరాయ యోగాయ
శుభదాయ శాంతిదాయ పరమాత్మనే !
జ్ఞానగమ్యాయ త్రుప్తాయ భక్తిప్రియాయ
హరయే పాహి పాహి నమః !!
ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి !!

" అర్వణం " చూసుకోనఖ్ఖర లేదా ?
ReplyDeleteSir narAsimha Swamy mantralu post cheyagaluru
ReplyDeleteనమస్కారమండీ చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. రెండు సందేహాలు. 1. గుర్వనుగ్రహం, ఉపదేశం లేకుండా మంత్రం సాధన చేయవచ్చా? 2. శ్రీ సుబ్బారావు గారు సూచించిన మూలమంత్రాలలో ముద్రా రాక్షసాలు ఉన్నట్టు కనపడుతోంది. సరి చేసుకోవాలా ఇచ్చినదే సరి అయినదా?
ReplyDeleteదయచేసి నివృత్తి చేయగలరు.