అంగారక దేవాలయ
అంగారక దేవాలయం.
కుజగ్రహ దేవాలయానికి ‘’వైతీశ్వరన్ కోవిల్’’అని పేరు .అనేక వ్యాధులను అంగారకుడు పోగోడతాడని విశ్వాసం .ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం.వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెండ్లి అవుతుంది
Comments
Post a Comment