85.మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు

85.మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు

చాణక్యుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే.. ఆయన చెప్పిన కొన్ని విషయాలు, నియమాలను ఇప్పటికీ పాటిస్తున్నాం. అయితే.. ఈయన ఎక్కువగా మగవాళ్లకు చాలా సలహాలు, సందేశాలు వివరించారు.  

మగవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల.. నిప్పు లేకుండానే కాలిపోతారని హెచ్చరించాడు.

ఎలాంటి అలవాట్లు, పనుల వల్ల మగవాళ్ల జీవితం ఆవిరైపోతుందో ఇప్పుడు చూద్దాం.

చాణక్యుడు మగవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని చెప్పిన విషయాలేంటో చూద్దాం..

భార్య నుంచి విడిపోవడం భర్తలు భార్య నుంచి విడిపోకూడదు.

భార్యకు విడాకుల ద్వారా దూరంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నాడు.

అలాగే.. ఆమె అకాల మరణం కూడా.. అతని మానసిక, శారీరకంగా అలసిపోవడానికి కారణమవుతుంది.

అలాగే.. భార్యకు దూరమైన భర్త డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

అవమానపడటం ఒకవ్యక్తి తమ సొంత వ్యక్తుల ద్వారా అవమానించబడటం, తీవ్రంగా వ్యతిరేకించబడకూడదు.

ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వాళ్ల ధ్వేషానికి కారణమైతే..మగవాళ్లు బతకడం కష్టంగా మారుతుంది.

శత్రువుని కాపాడితే ఒకవేళ యుద్ధంలో శత్రువుని కాపాడితే..

ఆ మగవాళ్లు.. నాశనం అవుతారట. అంటే.. చెడు చేసే వ్యక్తికి సహకరిస్తే.. మీ జీవితం నాశనం అవుతుందని తెలుపుతుంది. చెడువ్యక్తికి సేవ చేయడం చాణక్యుడి ప్రకారం.. చెడు వ్యక్తికి లేదా చెడు ఉన్నతాధికారికి సేవ చేయడం వల్ల.. మీ జీవితం విచారకరంగా మారుతుంది.

నిజాయితీ గల వ్యక్తిలకు సహాయకులుగా, సపోర్టివ్ గా ఉండాలని, సమాజానికి వ్యతిరేకతగా వ్యవహరించేవాళ్లకు దూరంగా ఉండాలని చెప్పారు.

పేదరికం ఒకవేళ మగవాళ్లు పేదరికంలో ఉంటే.. అతను మానసికంగా నాశనం అవుతారు.

కాబట్టి మగవాళ్లు ఖచ్చితంగా.. డబ్బులు ఆదా చేసుకోవాలి.

మేనేజింగ్ స్కిల్స్ లేకపోవడం ఒకవేళ మీరు ఉన్నతస్థానంలో ఉండి.. సరిగా మేనేజ్ చేయలేకపోతే.. ఒత్తిడికి లోనవుతారు.

మీ కోసం పనిచేసే వాళ్లు ఉన్నారంటే.. వాళ్లు తెలివైనవాళ్లు అయి ఉండాలి.

లోపం లేకుండా ఈ ప్రపంచంలో ఏ కుటుంబం కూడా.. లోపం లేకుండా ఉంటారా?

అనారోగ్యం, బాధ లేకుండా.. ఉండేవాళ్లు ఉంటారా?

ఎప్పటికీ సంతోషంగా ఎవరు ఉంటారు?

డీసెంట్ గా ఉండే మగవాళ్లు డీసెన్సీ మెయింటెయిన్ చేసే మగవాళ్లు.. హ్యపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు.

మాటలు, స్నేహం, తన శరీరానికి తగ్గట్టు తినే మగవాళ్లు.. జీవితంలో సంతోషం పొందగలుగుతారు.

కూతురి పెళ్లి:-  కూతురికి పెళ్లి చేసి.. ఒక చక్కటి, అందమైన జీవితాన్ని ఇవ్వగలగాలి.

అలాగే.. కొడుకు చదువు విషయంలో కేర్ తీసుకోవాలి.

ఇలాంటి కుటుంబ బాధ్యలతలను చక్కగా నిర్వర్తించేవాళ్లు.. జీవితంలో సంతోషం పొందగలుగుతారు.

నిజాయితీ లేని వ్యక్తితో వ్యాపారం నిజాయితీ లేని, తెలివితేటలు లేని వ్యక్తికి వ్యాపారం చేయడం మంచిది కాదు.

మీకు తెలియకుండానే.. అతని వలన మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది.

చదువు లేకుండా ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా.. చదువు అనేది చాలా ముఖ్యం.

చదువు లేని వ్యక్తి వాడిపోయిన పువ్వుతో సమానం.

కాబట్టి కుటుంబం ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా.. ఖచ్చితంగా చదువు కోవాలి.

త్యాగం గొప్పదనం కుటుంబాన్ని కాపాడటం కోసం ఒక వ్యక్తికి వదులుకోవడంలో తప్పు లేదు.

ఒక వ్యక్తి వల్ల కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, కుటుంబం గ్రామాన్ని, గ్రామం దేశాన్ని కాపాడుతుంది. దేశం మిమ్మల్ని కాపాడుతుంది.

పేదరికం లేకపోవడం కష్టపడిపని చేసేవాళ్లకు పేదరికం ఉండదు.

దేవుడిని స్మరించని వ్యక్తులు పుణ్యం పొందలేరు.

మౌనం పాటించని వ్యక్తులు ఇతరులతో సమానం కాదు.

కష్టపడేవాళ్లు, దేవుడిపై నమ్మకం ఉండేవాళ్లు.. పేదరికం సమస్యను ఎదుర్కోరు. చాలా అలర్ట్ గా, భయం లేకుండా ఉంటారు.

హ్యాపీ ఫ్యామిలీ ఒకే ఒక్క చందమామ వల్ల రాత్రి.. చాలా అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

కాబట్టి.. కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి.. చదువుకుని ఉంటే.. చాలా సంతోషకరమైన జీవితం పొందుతాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: