రాశుల వివిధ విభాగాములు.
రాశుల వివిధ విభాగాములు.
చరరాశులుః,- మేషం,కర్కాటకం, తుల, మకరం
స్థిరరాశులుః- వృషభం, సింహం, వృశ్చికం, కుంభం.
ద్విస్వభావరాశులుః- మిధునం,కన్య,ధనస్సు, మిానం
హ్రస్వరాశులుః- మేషం,వృషభం, కుంభం.
సమరాశులుః- మకరం,ధనస్సుమిధునం,మిానం, కర్కాటకం.
దీర్ఘరాశులుః- వృశ్చికం,కన్యసంహం,తుల
బేసి+ పురుషరాశులుః,- మేషం,మిధునం, సింహం,తుల,ధనస్సు, కుంభం.
స్త్రీ+ సమరాశులుః- వృషభం, కర్కాటకం, కన్య,వృశ్చికము,మకరం,మిానం
తూర్పు సూచకములుః- మేషం,సింహం, ధనస్సు
దక్షిణముః-వృషభం, కన్య,మకరం
పడమరః-మిధునం, తుల, కుంభము
ఉత్తరముః-కర్కాటకము,వృశ్చికము, మిానము,
దివాబలరాశులుః- సింహంము, కన్య,తుల,వృశ్చికము,కుంభం,మిానం
రాత్రి బలరాశులుః- వృషభం,మిధునం, కర్కాటకము,ధనస్సు,మేషం, మకరం.
శీర్షోదయములుః- (మిానము,తప్ప ఇతర దివాబలరాశులు)
సంహం,కన్య,తుల,వృశ్చికం,కుంభం.
పృష్టోదయములుః-
(రాత్రిబలరాశులు)
వృషభం,మిధునం, కర్కాటకం,ధనస్సు,మేషం,మకరం.
ఉభయెాదయములుః- మిానము
తనుభావమైబలము గలవిః- కన్య,మిధునం,తుల,కుంభం,ధనస్సు, (పూర్వభాగం)
చతుర్థవమైబలముగలదిః- కర్కాటము,మకరం,(ఉత్తరభాగం) మిానము .
సప్తమముగా బలము గలవిః- వృశ్చికము
దశమముగా బలము గలవిః- మేషం, వృషభం, సింహం,ధనస్సు (ఉత్తరభాగం) మకరం, (పుార్వభాగం)
తనుభావము బలము నొందునవిః- నవరాశులు
బహుపద లేక కీటకాశులుః- జలతత్త్వములు
బ్రాహ్మణరాశులుః- కర్కాటకం వృశ్చికం,మిానం
అగ్నితత్త్వములుః- మేషం,సింహం,ధనస్సు
పృధ్వీతత్త్వములుః- వృషభం,కన్య,మకరం
వాయుతత్త్వములుః- మిధునం, తుల, కుంభం
జలతత్త్వములుః- కర్కాటకం,వృశ్చికం, మిానం
క్షత్రియరాశులుః- మేషం,సింహం,ధనస్సు
వైశ్యరాశులుః- మిధునం, తుల,కుంభము
శూద్రరాశులుః- కన్య,మకరం, వృషభం
ఋక్ష సంధులుః- కర్కాటకం,వృశ్చికం, మిానం, అంత్యనవాంశలు
Comments
Post a Comment