పంచాంగాలు 2017 గ్రహముల కటుకాది సంజ్ఞ
1)గ్రహముల కటుకాది సంజ్ఞ
సూర్యుడు - కారము, చంద్రుడు - లవణము, కుజుడు - చేదు, బుధుడు - షడ్రస సమ్మిత్రము (రసములన్నియు ప్రతికరమని అన్యుల మతము) గురుడు - తియ్యదనము, శుక్రుడు - పుల్లదనము. శని - వగరు, జాతకుని యొక్క నవాంశాధిపతి బలము ననుసరించి ఆయా రసములందు ఇష్టము కలవాడగును.
--------
2-9)కుజాది సప్త గ్రహాలసంచారము, జ్యోతిషం చెప్పేవారకి ఈ భవిష్యత్ గ్రహ సంచారం జ్యోతిష ఫలితాలు తెలియపరచుటకు, ప్రజలకు మంచి తెలియ చేయుట లోను
ఉపయుక్తంగా ఉంటుంది.
-----
2-11) శ్రీ హేమలంబి సంవత్సరస్య శ్రీ శైలాది మహేంద్రగిరి మధ్యస్థ త్రిలింగ దేశస్య రాజాధినిర్ణయం.
Comments
Post a Comment