తెలుగు మాసాలు విశిష్టత
పుష్య మాసం ప
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.
దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు.
పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల దోషాలు పాపాలు తొలగుతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది అని చెప్పబడింది.
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.
Comments
Post a Comment