దోష శాంతి.
దోష శాంతి.
సూచన:- తల్లిదండ్రుల లేదా అన్న లేదా అక్కల జన్మ నక్షత్రమందు శిశు జన్నమైననూ, వర్జ్యము, దుర్ముహూర్తము, గ్రహణములందు గాని, అమావాస్యనాడు గాని జన్మించిననూ - ప్రేగులు మెడకు చుట్టుకుని పుట్టిననూ నక్షత్ర జపము, నవగ్రహ శాంతి దానములు, హోమ శాంతి, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సువర్ణదానము, జరిపించినచో దోషము తొలగి ఆయురారోములతో వర్ధిల్లెదరు.
Comments
Post a Comment