నిడుమోలు వేంకట సుబ్బారావు
మీ పిల్లల వివాహ విషయంలో నా సహాయం కావాలనుకుంటే:
నేను సాయంత్రం 6 గంటల తరవాత మాత్రమే ఫోనులో మాట్లాడగలను. సాధారణంగా కొత్త నెంబర్ కనపడితే మాట్లాడను. కనుక ముందుగా మీ ఫోన్ నుండి whatsapp ద్వారా మెసేజ్ పంపండి. అందులో మీ పేరు ఇంటిపేరుతో సహా వ్రాయండి. తండ్రిగారి పేరు కూడా వ్రాయండి. మీరు నానుండి ఎటువంటి సాయం కోరుతున్నారో కూడా చెప్పండి. అప్పుడు మీ పేరు నా ఫోన్ బుక్ లో వ్రాసుకొని తరువాత మీరు చేసే ఫోన్ కు సమాధానం ఇస్తాను.
గమనించి సహకరించండి.
నిడుమోలు వేంకట సుబ్బారావు
+91 9440175717
Comments
Post a Comment