Srikant. USAIndian History publication
Indian History publication
ప్రియమైన శ్రీ కాంత్
సంకల్పం:బ్రహ్మశ్రీ కోటా వేంకాటాచలం గారి రచనలను DTP చేయించడం - ఆకర్షణీయంగా ప్రచురించడం. వారి ఆలోచనలను, భావాలను, శతబ్దాల భారతీయ చరిత్ర వివరాలను భావితరాలవారికి అందుబాటులో ఉంచటం - ఆశయాలు.
***
నా మేనల్లుడైన శ్రీ కాత్ పరిచయం చేసిన పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చి నందుకు నాకు చాలా సంతోషం.
యనమండ్ర శాస్త్రిగారికి డాక్టర్. నిత్యానంద శాస్త్రిగారికి రవితేజ గారి కి నమస్కారములు.
మీరు ప్రింటింగ్ చేయదలచుకున్న పుస్తకాల సంఖ్య, పేపరు సైజు ఒకొక్క పుస్తకం ఎన్ని పేజీలు ఉంటుందో తెలుపగలరు. తదుపరి మీ ఫోన్ నెంబంర్లు తెలియచేయకోరతాను. మీరు నాతో మాట్లడటానికి ముందు నేను డిటిపి చేసేవారితో మాట్లాడి, మనకు ఎవరు అందుబాటులో ఉంటరో తెలుసుకోవాలి. వాళ్ళతో మాట్లాడటానికి మొత్తం ఎన్ని పేజీలు DTP చేయవలసి ఉంటందో, అవి
పూర్తి సేదాకా వారికి తీరిక ఉంటుందా లేదా తెలుసుకొవాలి
మీరు ప్రచురించ దలచుకున్న పుస్తకాలు సైజ్
1/8 demmy 11cm ht 18cm 181/2cm
1/4 demmy. 17cm ht 24cm 241/2 cm అవగాహమ కావాలి. ఇటువంటివి ముందుగ తెలియడం వలన మనం కలిసినప్పుడు ముఖ్య విషయాలు చర్చింఉకోవచ్చు.
ఒక సారి ప్రింట్ చేసినవ? వ్రాత ప్రతులా. DTP చేయవలసలన పేజీలు కనీసం ఒక పేజీ, అంతకు ముందు ప్రచురించిన ఒకటి రెండు పుస్తకాలు కవరు పేజీ ఒకటి, లోపల అక్షరాలు కనిపించే విధంగా ఫోటో తీసి వాట్ సాప్ లో పంపగలరని ఆశిస్తూ
సదా మీ సేవలో ..
నిడుమోలు వేంకట సుబ్బారావు
Comments
Post a Comment