జన్మ నక్షత్రాలు పేర్లు


http://sivatejam.blogspot.in/2014/10/baby-names-in-telugu.html

https://prasadtimes.blogspot.in/2016/10/blog-post_30.html?m


జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం.అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తనను చూపడం. మానసిక రోగులకు ఆరోజుల్లో పిచ్చి ఇంకా ఎక్కువ అవడం. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానవహనన ధుర్ఘటనలు ఎక్కువ.పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు.

జాతకం ప్రకారం పిల్లలకు పేర్లు పెట్టటానికి అక్షరాలు


పిల్లలకు పేర్లు నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారు పేర్లను నిర్ణయించడం శుభప్రదం.


 అశ్విని - చూ - చే- చో - ల

 భరణి - లి - లూ - లే - లో

 కృత్తిక - ఆ - ఈ- ఊ - ఏ

 రోహిణి - ఓ - వా - వీ - వూ

 మృగశిర - వే - వో - కా - కి

 ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా- చ్చా

 పునర్వసు - కే - కో - హా - హీ

 పుష్యమి - హూ - పే - హో- డ


 ఆశ్లేష - డి - డు - డె - డో

 మఖ - మా - మీ - మూ - మే

 పుబ్బ - మో - టా - టీ - టూ

 ఉత్తర - టే - టో - పా - పీ

 హస్త - పూ - ష - ణా - ఠా

 చిత్త - పే - పో - రా - రీ

 స్వాతి రూ రే - రో - త

 విశాఖ - తీ - తూ - తే - తో

 అనూరాధా - నొ - నీ - నూ - నే

 జ్యేష్ఠ - నో - యా - యీ - యూ

 మూల - యే - యో - బా - బి

 పూర్వాషాఢ - బూ - ధా - భా - ధా

 ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ

 శ్రవణం - జూ - జే - జో - ఖా

 ధనిష్ట - గా- గీ - గూ - గే

 శతభిషం - గో - సా - సీ - సూ

 పూర్వాభాద్ర - సే - సో దా - దీ

 ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా

 రేవతి - దే - దో - చా - చీ.




Comments

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

అష్ట భైరవ మంత్రం