2019 గర్భధారణ

ప్రేమికుల దినోత్సవం గర్భధారణకు పెట్టిందిపేరని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రేమికుల దినోత్సవ వారంలో 16,263 మంది గర్భందాలుస్తున్నట్లు గుర్తించారు. ఆ మరుసటి వారమూ 16,344 మంది కడుపు పండుతున్నట్లు గమనించారు. వారంలో సగటు గర్భధారణ (15,427) కంటే ఇది 5 శాతం ఎక్కువని కనిపెట్టారు. ‘క్రిస్మస్‌ వారంలో మహిళలు ఎక్కువగా గర్భందాలుస్తుంటారు.  2018లో జన్మించే పిల్లలు గతంలో పుట్టినవారికంటే ఎక్కువ ఏళ్లు జీవించే అవకాశముందని ఆమె వివరించారు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

ఆ పానీయాలు రోజూ తాగితే.. 
సంతాన సాఫల్యతకు ముప్పు! 

 దంపతుల్లో ఎవరికైనా ప్రతిరోజూ తీయని పానీయాలు (సుగర్‌-స్వీటెన్డ్‌ డ్రింక్స్‌) తాగే అలవాటుంటే గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. 

 దాల్చాలని కోరుకుంటే తీయని పానీయాల వినియోగాన్ని పరిమితం చేయాలి.

 , ఆల్కాహాల్‌ సేవించడం, ధూమపానం, ఆహార నియమాలు, స్థూలకాయం వంటివి కూడా గర్భధారణపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడించారు.

  శక్తి పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌) తీసుకుంటే ముప్పు మరింతగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంతానసాఫల్య అవకాశాలు మెరుగుపడాలంటే దంపతులు మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించారు.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: