🌹  సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు🌹 

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-
🌹  సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు🌹
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-
🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌺🌼🌸
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-
💐💐    సంధర్భంగా హృదయపూర్వక   💐💐
                  🌼🌸🌺💐పాదాభినందనలు💐🌺🌼🌸
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-

🌹 ఈ రోజు హేమలంబ నామ సంవత్సర మాఘ కృష్ణ త్రయోదశి - 13-2-2018 మా బావగారు నిడమోలు నరశింహారావు, గోపాలరావుగార్ల ప్రేమపాత్రుడైన పెద్దఅల్లుడు
🌹బ్రహ్మశ్రీ బొమ్మరాజు రాధాకృష్ణమూర్తిగారి పుట్టిన రోజు🌹
                                                     .                                       🍁🍁మా బావగారికి ఎనభై మూడో సంవత్సరం  ప్రారంభమైన సందర్భంగా కుమారులు, కుమార్తె, మనవలు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు జరిపించుచున్న 🍁🍁
🌹  సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు🌹
                   
             💐💐    సంధర్భంగా హృదయపూర్వక   💐💐
                 🌼🌸🌺💐పాదాభినందనలు💐🌺🌼🌸

🌹హారతి ఇవ్వడం - వేదపండితుల ఆశీర్వచనం తీసుకోవడం🌹

                                   🌸శుభాకాంక్షలు🌸

వ్యక్తిత్వంలో, సంస్కారాల్లో, జ్ఞానంలో, వైరాగ్య భావంలో, వివేకంలో గణనీయమైన ఎదుగుదల వృద్ధాప్యానికి శోభ చేకూరుస్తుంది. వారి అనుభవాన్ని గౌరవించాలని శాస్త్రాలు బోధించాయి. వృద్ధులు ఎదురైతే అభివాదన శీలంతో ప్రవర్తించాలని భారతం ఆనుశాసనిక పర్వం సూచించింది. ‘వృద్ధు వచ్చునపుడు... అతనికి ఎదురులేచి ప్రణతి చేసెనేని’ ఆయువు పెరుగుతుందని చెప్పింది. దాన్నే అభ్యుత్థానం అనీ అంటారు. అంటే ఎదురేగి నమస్కరించడం! 

🌹ముఖ్యంగా ఆయన పిల్లలతో మెలిగే తీరు  మార్గదర్శకం. ఆయన తన పిల్లలతో స్నేహితుడిలా వర్తించారు.  వాళ్ళకి పూర్తి ఆలోచనా స్వేచ్చనీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్చని ఇచ్చారు. అందుకనే ఆయన పిల్లలు ఆయనలాగానే విజయ సాధకులయ్యారు.   అందరికీ ప్రమపాత్రులయినారు. 🌹

🌹మా ఇంటి మహాలక్మి రాజ్యలక్మి - ప్రియాతి ప్రియమైన  పతిదేవుని పుట్టిన రోజు సందర్భంగా   శుభాకాంక్షలు.🌹

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌹శ్రీమహాలక్ష్మి మీ ఇంట నర్తించి శిరులవర్షం కురిపించి అందరినీ ఆనందంలో ఓలలాడిస్తుందనీ....సుఖశాంతులను,  పేరుప్రఖ్యాతులు, సర్వసౌఖ్యాలు, అధికారుల సహాయ సహకారాలూ ఆదరణ అనంత ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ🍁

🌹మా బావగారికి సంపూర్ణ ఆయు ఆరోగ్య సకల సంపదలు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిని కోరుకుంటూ ఆత్మీయ శుభాకాంక్షలు🌹

🌹మా బావగారు ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా, ఆనందంగా మరిన్ని వసంతాలు గడపాలి అని  కోరుకుంటున్నాను.🌹
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

                            🌿తీపి జ్ఞాపకాలు🌿

జీవితంలో సరస సంభాషణలు, చతురోక్తులు, మురిపించే ముచ్చట్లు కావాలి. అరమరికలు లేని రీతిలో ఆప్యాయత వెల్లివిరియాలి. కల్మషానికి, కపటానికి  తావు లేని విధంగా నవ్వులు విరబూయాలి. ఇవన్నీ నిత్యం ఉంటేనే, మనిషి జీవితానికి ధన్యత చేకూరుతుంది!

నిరాడంబరుడు,  నిత్య ప్రశాంత వదనుడు, మంచి వ్యవహారసరళి, సద్భవంతో ప్రవర్తించడం, ఎంతో గొప్ప స్వభావం,  సాటి వచ్చేవారు వేరొకరు ఉండరు. అటువంటి వారిని అజాతశత్రువు అంటారు.ఆయన నిష్ట-నియమాలు నియమాలు చూసే అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందం కలిగిస్తుంది.  దైవం ఎడల ఏకాగ్రత, భక్తిప్రపత్తులు, మనోహరమైన చిరునవ్వు వికసించి ఉంటుంది.
ఆచరణ యోగ్య ధర్మాలను పాటించారు. ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. 

కుమారులతో ఆదర్శవంతమైన బాంధవ్యం.
తండ్రి మాటకు ఎదురుచెప్పని కుమారులు.
భార్యాభర్తల బాంధవ్యం అనురాగానికి నమ్మకానికి ప్రతీక. పూర్తి బాధ్యతతో మామగారిని, అత్తగారిని పెద్ద అల్లుడు - పెద్దకొడుకుతో సమానం అన్నట్లుగా  భాత్యత తీసుకుని వారికి తోడుగా నలబడి ఏలోటూ లేకుండా చూసుకున్నారు మా బావగారు.

🍁మా బామ్మగారు మాణిక్యమ్మగారి ప్రియమైన మనవరాలు రాజాయ్ అక్క బావ అంటే చాలా ముచ్చట పడేది.🍁

🌿మా నాన్నగారికి - మా అమ్మకి మా బావగారు కనిపించినపుడు సంతోషం వర్ణనాతీతం -  అంతకన్నా ఇంకేం కావాలి🌿

🌹  అక్క బావల పెళ్ళికి నాకు మూడు సంవత్సరాలు. పెళ్ళిలో మా బావగారి కాళ్ళు కడగటాటనికి
మా నాన్న నాకు కొనిపెట్టిన  దొర టోపీ పెట్టుకుని కాళ్ళు కడగటం ఇప్పటికీ మరిచిపోలేను

  🌹  మా బావగారు ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా, ఆనందంగా మరిన్ని వసంతాలు గడపాలి అని  కోరుకుంటున్నాను.

🌹మీ బావ మరిది నిడుమోలు వేంకటసుబ్బరావు
శుభాశీస్సులు🙏🌹



 🙏🍎🙏🏻🌺🙏🍇🙏🏻🌸
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌼🌸🌺
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

   ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰-

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: