తాంత్రిక విద్యలు

తాంత్రిక విద్యలు

               తంత్రములు ఎన్ని - తంత్రములు వాటి వివరణ 

1మహా  పాలినీ తంత్రం,
2. రాజా  ప్రసాద తంత్రం,
3. సర్వసామ్రాజ్య తంత్రం,
4. అంగార గమన తంత్రం.
5. రాజ్యోపాంగ తంత్రం,
6. బలరాజ తంత్రం,
7.చట్ర చామర ద్వంద్వ తంత్రం,
8.ప్రహర్షరాజ ప్రజ్ఞ  తంత్రం,
9.మహా ధీర తంత్రం,
10. గ్రామ పాలనా తంత్రం,
11. మిత్ర లక్ష్మీ ప్రయోగ తంత్రం,
12. వన దుర్గ  తంత్రం,
13. వళ్ళబ లక్ష్మీ ప్రయోగ తంత్రం,
14. ప్రభాలక్ష్మీ ప్రయోగ తంత్రం,
15. శివ ధూతి లక్ష్మీ ప్రయోగ తంత్రం,
16. పుష్పలక్ష్మీ ప్రయోగ తంత్రం,
17. భోగ  లక్ష్మీ ప్రయోగ తంత్రం,
18. కామరూప తంత్రం,
19. కల జివామ్రుత జీవనికా తంత్రం,
20. కుంజ కళ్ళభ  తంత్రం,
21. కనక లక్ష్మీ  ప్రయోగ తంత్రం,
22. శుధ భోదక  తంత్రం,
23. మాయ ధురిత  ప్రయోగ తంత్రం,
24. సిద్ద పాదుకా కా తంత్రం,
25. ప్రజా తంత్రం,
26.  ఘటన భేటక తంత్రం,
27. చాప తంత్రం,
28. లేపన తంత్రం,
29. శల్య తంత్రం,
30. భీమ లక్ష్మీ ప్రయోగ తంత్రం,
31. మణి స్థానచల ప్రయోగ తంత్రం,
32. పాతాళ గమన తంత్రం,
33. మర్దినీ తంత్రం,
34.ప్రస్ఫులింగ లక్ష్మీ తంత్రం,
35. శంఖ మర్దళ తంత్రం,
36. చక్రాయుధ ప్రయోగ తంత్రం,
37. భైరవాది ప్రయోగ తంత్రం,
38. నవ సూప తంత్రం,
39. విధాత లేఖ తంత్రం,
40. పృథి వీర తంత్రం,
41. అశ్వ  తంత్రం,
42. గజ తంత్రం,
43. గోరక్ష తంత్రం,
44. ఐశ్వర్య లక్ష్మీ తంత్రం,
45. శుల్క తంత్రం,
46. మిశ్ర లక్ష్మీ ప్రయోగ తంత్రం,
47. గిరి తంత్రం,
48. వన తంత్రం,
49. స్థానాపత్య ప్రయోగ తంత్రం,
50. శ్రీ సర్వ దండినీ తంత్రం,
51. విఘ్న విచ్ఛేద తంత్రం,
52. భరత తంత్రం,
53. శృంగ వాద్య తంత్రం,
54. నర వాహన తంత్రం,
55. స్తంభినీ తంత్రం,
56. దాహినీ తంత్రం,
57. మారిణీ తంత్రం,
58. ద్వేషిణీ తంత్రం,
59. ఆకర్షణ తంత్రం,
60. ఉచ్చాటన తంత్రం,
61. తోషిణీ తంత్రం,
62. మృత సంజీవినీ తంత్రం,
63. హర మేఖలికా తంత్రం,
64. జీవనీ తంత్రం.

వీటిల్లో మనము అన్నీచెయ్యిలేము కనుక  37 భైరవాది ప్రయోగ తంత్రము  వుదాహరణగా తెలుసుకుందాము.  ఈ భైరవాది ప్రయోగ తంత్రములో అనేకం భైరవ ప్రయోగాలు దాగి వున్నవి. వాటిల్లోవుండే మంత్రములు  మంచి చేసే వారికి మరియు    శతృవులకి శిక్షవేసే మంత్రములు  వున్నవి.   కానీ వాటిని సాదన చెయదలచిన వారికి  అన్నీ తంత్రములు కాక పోయినా  కొన్నైనా  అవపోసన పట్టిన   గురువు  చాలా అవస్యము.  తంత్ర విద్యలు ఏది కావలని సంకల్పంచేసి సాదన చేసిన వారికి  తప్పక సిద్దిoచును.  కనుక తంత్రముతో  ధర్మ అర్ద కామ మోక్షములు అనే నాలుగు సాధకునలకు  అతి త్వరగా సిద్ధించుట జరుగునని  గుర్తించగలరు  అలాగే తంత్ర సాధనలు అంతే కష్టము అని గుర్తించగలరు.  తంత్ర సాధనలో సాధకులకు తెగింపు చాలా అవసరం.  

Comments

  1. ఈ తంత్రాలు ఎక్కడ నేర్చుకోవాలి ఎలా చేసుకోవాలి తెలుపలేదు. దయచేసి ఆ వివరాలు తెలుపగలరు

    ReplyDelete
  2. Judam gelupu kosam yentram kani mantram kani chepandi guruji my no.8142002505 (wat )no6303803294 please guruji

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

అష్ట భైరవ మంత్రం