Posts

Showing posts from July, 2018

Girija Astrological Research Institute Trust

The Girija Astrological Research Institute, a city-baced organisation, has embarked on a multi-faceted and multipurpose programme in bringing out the best among the children in the age group of  6 to 19, besides organising  several service oriented schemes for the benefit of aged. According to Mr. N.V.Subbarao, Chief of the institute, the aim of the organisation would be to develop all the innate talents among young minds, by providing opportunities for their exposure at appropriate planks, according to their aptitudes. 'Catch 'em young' is the theme of the entire scheme, which is comprehensive, which could help them prove  their worth in any discipline in which their talents gets focussed to the maximum. The programme has been chalked out with measure to develop every angle of the child in view. The Institute is braced to provide service in all the areas of development of human resources that would ensure personality integration. It has plans to service different cat

భగవద్గీత - జీవనగీత

భగవద్గీత - జీవనగీత దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఈ జరిగిన సంఘటనను తలచుకుంటే, ఇప్పటికి నాకు సంతోషం, దుఃఖం రెండూ కలుగుతాయి. ఆనందం ఎందుకంటే ఎవరికీ అటువంటి అనుభవం దొరకదు కాబట్టి. కాని ఆ చిన్న వయస్సులో ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యత తెలియలేదు అన్న బాధ. అప్పుడు నేను మదురైలోని ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాను. సంస్కృత అధ్యాపకులైన మా నాన్నగారు భగవద్గీతను నాటిక రూపంలో తయారుచేసి, మా ఇద్దరికీ అందులో శిక్షణనిచ్చారు. చాలా సార్లు దాన్ని ప్రదర్శించినా అలవాటు వల్ల నేను ఏకపాత్రాభినయంతో ప్రదర్శన చేసేదాన్ని. చాతుర్మాస్యం సందర్భంగా పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని పండరీపురంలో మకాం చేస్తున్నారు అని మాకు తెలిసింది. వెంటనే మహాస్వామి వారి దర్శనం చేసుకోవాలని మా నాన్నగారు నిర్ణయించారు. ఇప్పుడు కాంచీపురంలో స్వామివారి ఆంతరంగిక సేవకులైన శ్రీ ఎ. కుప్పుస్వామి గారితో కలిసి అందరమూ పండరిపురం బయలుదేరాము. ఒకనాటి ఉషోదయ సమయాన అక్కడకు చేరుకున్నాము. పరమాచార్య స్వామివారు చంద్రభాగ నది ఒడ్డున మకాం చేస్తున్నారు. స్థానికంగా ఎదో ఉత్సవం జరుగుతూండడంతో మాకు ఎక్కడా వసతి లభించలేదు. స్నానాదులు పూర్తీ చేసుకుని

Horoscope of ' ravana brahma ', the king of Lanka

Image
Horoscope of ' ravana brahma ', the king of Lanka Horoscope of " Ravana Brahma ", the king of Lanka It’s very interesting to know the horoscope of Ravana Brahma. Ravana was a libra ascendant. Exalted Saturn and moon placed in lagna. For Libras Saturn is the raja yoga karaka. This planet made him excellent king. Even 11th lord Sun exalted in 7th of Aries, and Mars exalted in 4th. Here sun aspects lagna along with Mars energy, this gives sudden and uncontrolled anger to a person. But when sun and Saturn aspects each other makes the person self-motivated, determined and a dedicated king. Interesting combination, Venus and mercury. This gives soft and artistic voice. So we can expect that ravana had beautiful voice which attracts ppl. As Venus in 6th indicates, war or conflicts due to women. (due to sita). Exalted Venus in duel sign Pisces indicates multiple relationships. Jupiter exalted in 10th house, this gave him excellent knowledge of many sastras, abounded

జ్యోతిషము – కల్పము

జ్యోతిషము – కల్పము వేదపురుషునికి జ్యోతిషం కన్ను, జ్యోతిష సంహితలు వ్రాసిన ఋషులలో గర్గుడు, నారదుడూ, పరాశరుడూ ముఖ్యలు, సూర్యసిద్ధాంతం అనే జ్యోతిషం ఒకటి ఉంది. సూర్యుడు ఈ సిద్ధాంతాన్ని దానవశిల్పి ఐన మయునికి ఉపదేశించాడట, జ్యోతిషానికి మూడు స్కంధాలు. ఒకటి సిద్ధాంతస్కంధం, రెండు హోరాస్కంధం, మూడు సంహితాస్కంధం. ఈరీతిగా జ్యోతిషం స్కంధత్రయాత్మకం. ఆంగ్లంలోని అరిత్ మెటిక్ ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ జామెట్రీ అనబడే గణితశాస్త్రాలన్నీ యించుమించు సిద్ధాంతస్కంధంలో అంతర్గతాలు. అరిత్ మెటిక్ వ్యక్తగణితం. దీనిలో కూడిక తీసివేత హెచ్చవేత భాగహారం ఉంటవి. ఆల్ జిబ్రా బీజగణితం. ఇది అవ్యక్తగణితం. అవ్యక్తాక్షర సంజ్ఞలవల్ల ఇది ఫలం గణిస్తుంది. ఇది అవ్యక్తాక్షర కుటాలను సమపరచి వ్యక్తాన్ని కనుక్కోవడమే సమీకరణం లేక ఈక్వేషన్. జామెట్రీ క్షేత్రగణితం. కర్మానుష్ఠాన విధులను తెల్పేవి కల్పసూత్రాలు. వీనికి సిద్ధాంతస్కంధంఆధారం. ఆపస్తంబసూత్రాలూ, ఆశ్వలాయనసూత్రాలూ, శుల్బసూత్రలూఇవన్నీ కల్పసూత్రాలు, వీనిని మహరులు చెప్పారు. ఆపస్తంబ సూత్రాలలో క్లిష్టమైన సమీకరణం ఒకటి ఉండేది. దాదాపు అరవైయేండ్ల క్రిందటివరకూ ఈముడి వేడలేదు. పాశ్చాత్య గణితంకూడా దీనిక