స్తోత్రాలుశ్రీ 12. వేంకటేశ్వర షోడశోపచార పూజ

శ్రీ వేంకటేశ్వర షోడశోపచార పూజ




(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ వేంకటేశ్వర స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం (పురుష సూక్త విధాన పూజనేన) ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠ –
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణ మిహనో ధేహి భోగం
జ్యోక్పశ్చేమ సూర్య ముచ్చరన్త
మను మతే మృడయాన స్వస్తి –
అమృతంవై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే ||
శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి |
స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |

ధ్యానం –
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం |

ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే
శ్రీవత్సాంకాయ చ నమః పరస్మై పరమాత్మనే |
నమః పరస్మైవ్యూహవ్యూహాంతర విభూతిమ్
విభవాయ నమస్తస్మై విశ్వాంతర్యామినేఽణవే |
ప్రసీద పుండరీకాక్ష ప్రసీద పురుషోత్తమ
ప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర |
ప్రసీద కమలాకాంత ప్రసీద కరుణాకర
ప్రసీద భక్తార్తిహర ప్రసీద విబుధర్షభ |
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి ||

ఆవాహనం –
సహస్రశీర్షా పురుషః |
సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా |
అత్యతిష్ఠద్దశాఙ్గులమ్ |
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
యద్రహస్యమిదం పుణ్యం సర్వపాపహరోహరః ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి ||

ఆసనం –
పురుష ఏవేదగ్ం సర్వమ్ |
యద్భూతం యచ్చ భవ్యమ్ |
ఉతామృతత్వస్యేశానః |
యదన్నేనాతిరోహతి |
దేవ దేవ జగన్నాథ ప్రణతః క్లేశనాశక ||
రత్న సింహాసనం దివ్యం గృహాణ మధుసూదన ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి ||

పాద్యం –
ఏతావానస్య మహిమా |
అతో జ్యాయాగ్శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని |
త్రిపాదస్యామృతం దివి |
వాంఛితం కురు మే దేవ దుష్కృతం చ వినాశయ |
పాద్యం గృహాణ భగవాన్ మాతురుత్సంగ సంస్థిత ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః |
పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విష్వఙ్వ్యక్రామత్ |
సాశనానశనే అభి |
కురుష్వమే దయాం దేవ సంసారార్తి భయాపహ |
దధిక్షీర ఫలోపేతం గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి ||

ఆచమనీయం –
తస్మాద్విరాడజాయత |
విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత |
పశ్చాద్భూమిమథో పురః |
నమః సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే |
గృహాణాచమనం దేవ సర్వలోకైక నాయక ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ||

పంచామృత స్నానం –
పంచామృతం మయానీతం పయోదధిఘృతం మధు |
శర్కరా సహితం చైవ దేవ త్వం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి ||

స్నానం –
యత్పురుషేణ హవిషా |
దేవా యజ్ఞమతన్వత |
వసన్తో అస్యాసీదాజ్యమ్ |
గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః |
నారికేళోదకం గంగా యమునాది సమన్వితం |
శుద్ధోదకం గృహాణేశ స్నానం కురు యథా విధి ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ||

వస్త్రం –
సప్తాస్యాసన్పరిధయః |
త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః |
అబధ్నన్పురుషం పశుమ్ |
తప్తకాంచన సంకాశం పీతాంబరమిదం హరే |
సుగృహాణ జగన్నాథ శ్రీనివాస నమోఽస్తు తే ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ||

యజ్ఞోపవీతం –
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ |
పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజన్త |
సాధ్యా ఋషయశ్చ యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచశుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ||

గంధం –
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః |
సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ |
ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే |
చందనాగరు కస్తూరీ ఘనసార సమన్వితం |
గంధ గృహాణ గోవింద నానాగంధాంశ్చ ధారయ ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి ||

అక్షతాన్ –
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః |
ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ |
యజుస్తస్మాదజాయత |
గోవింద పరమానంద హరిద్రా సహితాక్షతాన్ |
విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి ||

పుష్పం –
తస్మాదశ్వా అజాయన్త |
యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ |
తస్మాజ్జాతా అజావయః |
సుగంధీని సుపుష్పాణి జాజీకుందముఖాని చ |
మాలతీ వకుళాదీని పూజార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః పుష్పం సమర్పయామి ||

అథాంగ పూజ –
ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః – పాదౌ పూజయామి |
ఓం శ్రీ వేంకటాచలాధీశాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం శ్రీ ప్రదాయకాయ నమః – జానునీ పూజయామి |
ఓం పద్మావతీపతయే నమః – జంఘే పూజయామి |
ఓం జ్ఞానప్రదాయ నమః – ఊరుం పూజయామి |
ఓం శ్రీనివాసాయ నమః – కటిం పూజయామి |
ఓం మహాభాగాయ నమః – నాభిం పూజయామి |
ఓం నిర్మలాయ నమః – ఉదరం పూజయామి |
ఓం విశాలహృదయాయ నమః – హృదయం పూజయామి |
ఓం పరిశుద్ధాత్మనే నమః – స్తనౌ పూజయామి |
ఓం పురుషోత్తమాయ నమః – భుజౌ పూజయామి |
ఓం స్వర్ణహస్తాయ నమః – హస్తౌ పూజయామి |
ఓం వరప్రదాయ నమః – కంఠం పూజయామి |
ఓం లోకనాథాయ నమః – స్కంధౌ పూజయామి |
ఓం సర్వేశ్వరాయ నమః – ముఖం పూజయామి |
ఓం రసజ్ఞాయ నమః – నాసికాం పూజయామి |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః – శ్రోత్రే పూజయామి |
ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః – నేత్రే పూజయామి |
ఓం వర్చస్వినే నమః – లలాటం పూజయామి |
ఓం రమ్య విగ్రహాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః దివ్యసుందర విగ్రహం పూజయామి ||

అష్టోత్తర శతనామావళిః –
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః చూ.
శ్రీ పద్మావతీ అష్టోత్తర శతనామావళి చూ.

ధూపం –
యత్పురుషం వ్యదధుః |
కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ |
కావూరూ పాదావుచ్యేతే |
దశాంగం గుగ్గులోపేతం గోఘృతేన సమన్వితం |
ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కృతా ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి ||

దీపం –
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ |
బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః |
పద్భ్యాగ్ం శూద్రో అజాయత |
త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక |
దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి ||

నైవేద్యం –
చన్ద్రమా మనసో జాతః |
చక్షోః సూర్యో అజాయత |
ముఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ |
ప్రాణాద్వాయురజాయత |
సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైష్షడ్భిః సమన్వితం |
నైవేద్యం తు మయానీతం గృహాణ పురుషోత్తమ |
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి ||

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓం పరబ్రహ్మణే స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
నాభ్యా ఆసీదన్తరిక్షమ్ |
శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ |
తథా లోకాగ్ం అకల్పయన్ |
పూగీఫలైః సకర్పూరైః నాగవల్లీదళైర్యుతం |
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి ||

నీరాజనం –
వేదాహమేతం పురుషం మహాన్తమ్ |
ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః |
నామాని కృత్వాఽభివదన్ యదాస్తే |
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం |
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం |
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః నీరాజనం సమర్పయామి (దర్శయామి) ||
నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం –
(విశేష మంత్రపుష్పం చూ.)
ధాతా పురస్తాద్యముదాజహార |
శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్థా అయనాయ విద్యతే |
వేంకటేశ రమాకాంత వరాహవదనాఽచ్యుత |
నారాయణ రమాధీశ కృపాం కురు కృపానిధే ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ||

ప్రదక్షిణ నమస్కారాః –
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||

ఉపచార పూజ –
ఛత్రమాచ్ఛాదయామి | చామరాభ్యాం వీజయామి |
నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార
శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ||

క్షమా ప్రార్థన –
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినో సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ శ్రీనివాస పాదోదకం పావనం శుభం ||శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఉద్వాసనం –
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమా న్యాసన్ |
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ||
ఓం శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః యథాస్థానం ఉద్వాసయామి ||

ఓం శాంతిః శాంతిః శాంతిః


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: