స్తోత్రాలు 13.కృష్ణాష్టమి నాడు చేయవలసిన స్తోత్రం

కృష్ణాష్టమి నాడు చేయవలసిన స్తోత్రం

అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం! వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!! వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం! దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!! గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం! అదోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!! అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం! నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!! పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం! శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!! యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్! గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: