స్తోత్రాలు 6. తులసి దేవి మంత్రము
తులసి దేవి మంత్రము
తులసి దేవి మంత్రము
' ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృంధాన్యై స్వాహ '
తులసి కోటకు నమస్కరించు కునేటప్పుడు ఈ మంత్రం అనుకోవాలి. " ఓం యన్మూలే సర్వ తీర్ధాని యున్మధ్యే సర్వ దేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వా నమామ్యహం " ॥నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే నమః ...॥
తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.. "గంగ స్మరణం లాగానే తులసీ స్మరణం, హరి నామస్మరణం సకల పాపహరణము" - బృహన్నారదీయ పురాణం
"తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధీంచడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు." - స్కంద పురాణం "తులసి దళాలు' శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనవి." - పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే
సర్వ దేవతాః - తులసీం త్వాం కళాంశేన మహాభాగే స్వయం - నారాయణి
ప్రియత్వం సర్వ దేవానాం - శ్రీకృష్ణస్య విశేషతః పూజా విముక్తిదా నౄణాం మయాభోగ్యాన నిత్యశః ఇత్యుక్త్వాతాం సురశ్ర్ష్ఠో జగామ తపసేపునః హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణపరమాత్మకు ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది... ఓం శ్రీతులసిమాత నమః |శుభం భూయాత్ |
Comments
Post a Comment