శ్లోకాలు - 1నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య పారాయణ శ్లోకాలు




నిత్య పారాయణ శ్లోకాలు 

మనలో చాలామందికి తెలియని శ్లోకాలు ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి... 

ప్రభాత శ్లోకం :

కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ ! కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !! 


ప్రభాత భూమి శ్లోకం : 


సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే ! 

విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

  సూర్యోదయ శ్లోకం : 


బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ! సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !! 

స్నాన శ్లోకం :


గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ! 

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !! 

భస్మ ధారణ శ్లోకం :


శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ ! 

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !! 

భోజనపూర్వ శ్లోకం :


బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ! బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !! 

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: ! ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !! త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ! గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !! 

భోజనానంతర శ్లోకం :  

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ ! 

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

  సంధ్యా దీప దర్శన శ్లోకం :

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ ! 

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !! 

నిద్రా శ్లోకం : 

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ ! శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !! 

కార్య ప్రారంభ శ్లోకం :  

వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: ! 

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !! 

హనుమ స్తోత్రం :

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ ! 

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !! 

బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా ! అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !! 

శ్రీరామ స్తోత్రం :  

శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే గణేశ స్తోత్రం : శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ ! ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !! అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ ! అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !! 


శివ స్తోత్రం :


త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ ! ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !! 

గురు శ్లోకం :  

గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: ! 

గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !! 

సరస్వతీ శ్లోకం : 

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ! 

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !! 

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ! 

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !! 

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !

 సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

  లక్ష్మీ శ్లోకం : 

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ! దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ! శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ ! త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !! 

వెంకటేశ్వర శ్లోకం :

శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !

 శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !! 

దేవీ శ్లోకమ్

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ! 

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !! 

దక్షినామూర్తి శ్లోకం

గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !

 నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !! 

అపరాధ క్షమాపణ స్తోత్రం:

అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా ! దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !! కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ ! 

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !! 

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ ! 

కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి !!


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: