12. Pavan. 2019 కాలండర్ .💐భగవద్గీత
వివాహ నిశ్చయ సమయ నిర్ణయం.
వధూవరుల - జననకాల గ్రహస్థితి, గురు శుక్ర స్థితి, దృష్టి రీత్యా వధూవరుల వివాహ నిశ్చయ సమయ నిర్ణయం.
***
*1.వధూవు/వరుని జన్మలగ్న పత్రికలోని
-గోచార వశాత్తు - గురుస్థిత రాశిలో - గురు సంచారము జరుగుచున్న కాలమందు గానీ, కళత్రకారకుడగు శుక్ర సంచారము జరుగుచున్న కాలమందు గాని, అదేవిధంగా -
*2. కళత్రకారకుడగు శుక్రస్థితరాశిలో -గోచార వశాత్తు గురు సంచారము జరుగుచున్న కాలమందు గానీ, శుక్రుని మీద గరు దృష్టి పడుచున్న కాలమందు గానీ వివాహ నిశ్చచయ సమయముగా
గుర్తించవలెను.
.***
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
యుక్తవయస్సు జీవితంలో కీలకమైన దశ.
స్వతహాగా కలిగే నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి. వేడి రక్తం ఉరకలు వేసే వయస్సు.
గుండెనిండా ఆవేశం.. సమాజంలో మార్పుకు బాటలు పరిచేది. చుట్టుపక్కల పరిస్థితులకు, కలిసే మనుషలకు స్పందిస్తుంది ఉంటుంది.స్పష్టమైన భావాలు ఏర్పాడుతూఉంటయి. సహాధ్యాయులు, స్నేహితులు, సన్నిహితులను కలవటం. పరస్పరం అభిప్రాయాలు పంచుకోవటం. ప్రపంచాన్ని తెలుసుకోవటం సర్వసాధారణం. చక్కగా మట్లడటం, ఎదుటివారిని కలవటం, తమనుతాము పరిచయంచేసుకోవటం. తమకు కలిగిన భావావేశన్ని ముఖంలో కనబరుచుకోవడం.
కానీ 2011 తర్వాత ఇంటర్ నెట్, సోషల్ మీడియా జతకలిసి, స్మర్ట్ పోన్ ప్రభావం వల్ల, యువతరంలో ఉండాల్సిన సంతోషం, హుషారు, ఆసక్తి, కనిపించడంలేదు. తగినంత నిద్రలేదు. ఎక్కువ సమయం ఫోన్ తో కాలక్షేపం చేయటం అధికంగా ఉండటంతో బాధ్యతలను స్వీకరించటానికి వారు సిద్ధపడటం లేదు. డ్రైవింగ్ పై ఆసక్తిలేదు. హోంవర్క్ చేయటం తగ్గిపోయింది. ఎవరినైనా కలవాలని కూడాలేదు. కారణం వారిలోని కుంగుబాటు ధోరణి.
కొద్దికొద్దిగా ఎలక్ట్రానిక్ ఉపకారణాల పై గడిపేసమయాన్ని తగ్గించడం. మిగిలిన సమయం పుస్తకాలు చదువుకునే విధంగా మార్పుచేసుకుంటే కుంగుబాటు సంస్థనుంచి బయటపడవచ్చు.
248.💐జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల యందు గల దుఃఖమును(దోషమును)ప్రతిఒక్కరు అవగతము చేసుకొనవలయును. జన్మ అనునది నిశ్చయముగా దుఃఖపూర్ణమేనని మనము మరచినను ఇవన్నియును మనకు సదా దుఃఖమునే కలిగించుచుండును. వీని యందలి దుఃఖమును తలచుచు భౌతికజీవితమునందు నిరాశ మరియు వైరాగ్యదృష్టిని కలిగియుండనిదే మన ఆధ్యాత్మిక జీవనమునందు పురోగతికి ప్రేరణము లభించదు.💐భగవద్గీత 13.9
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
సజ్జనుల - మహదైశ్వర్యములు
సజ్జనులు సదా కోరుకునే మహదైశ్వర్యములు... ఆరోగ్యం, పాండిత్యం, సజ్జన సాంగత్యం, మంచి వంశములో పుట్టుక, పరాధీనత్వం లేకపోవడం. ధనంతో సంబంధం లేని గొప్ప ఐశ్వర్యములివి.
🔯🔯🔯
శుభోదయమ్.
*ఆలస్యం త్యక్తవ్యం లౌల్యం*
*లోభః పరాపవాదశ్చ,*
*అస్థానేషు చ కోపస్తథా*
*అతిమానశ్చ పురుషేణ.*
సోమరితనము, చాపల్యము, దురాశ, పరనింద, అకారణ కోపము, అహంకారము... ఈ ఆరింటిని విడిచి పెట్టాలి. (వ్యక్తి ఎదుగుదలకు ఈ ఆరు శత్రువులు అని గమనించాలి).
*ఆర్యాద్వాషష్టిక*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
అమ్మ నేర్పిన ఆరోగ్య చిట్కాలు
గొంతు నెప్పికి అల్లం టీ. జలుబుకు విక్స్ తో ఆవిరి.
కడుపు నొప్పికి వాము. గాస్ట్రిక్ సమస్యకి మెంతులు. రక్తహీనతకు దానిమ్మ రసం. వికారానికి
చిటికడు ఉప్పు. పంటి నొప్పికి లవంగం. రోగ నిరోధక శక్తి కోసం పసుపు కలిపిన పాలు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ఒక మేథావితో ఒక గంట కాలక్షేపం వంద పుస్తకాలు
చదివిన దానితో సమానం.
ఒక సత్పురుషుడితో ఒక గంట కాలక్షేపం వంద పున్యక్ష్యేత్రాల సందర్శనంతో సమానం.
ఆసించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది.
ఆసించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది.
ఆనందం వస్తువులలో ఉండదు. మన మనసులో ఉంటుంది. సుఖ శాంతులు సంపదల్లో లేవు.
సంతృప్తి పడటంలోనే ఉన్నాయి.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం.
కోపం కాదు వివేకం ముఖ్యం.
చాపల్యం కాదు అదుపు ముఖ్యం.
...... గురు సమర్ధ రామదాసు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
పూర్ణిమ చంద్రుడు - పూర్ణ చంద్రుడు
పూర్ణిమ రోజున చంద్రుడు పరిపూర్ణంగా రావడం అంటే ఒక ప్రత్యేకత. ప్రతినెలా పూర్ణిమ వస్తుంది. కాని అవన్నీ పరిపూర్ణ పూర్ణిమలు కావు. ఎందుకనగా పూర్ణిమ ఘడియలు పగలు మాత్రమే ఉండి రాత్రి అయ్యేసరికి పూర్ణిమ అంతమయిపోతుంది. సరైయిన పూర్ణిమ రాత్రి 11 గంటలకు మొదలై అనగా శుక్ల చతుర్దశి దాకా వృద్ధిపొందుతూ ఉండే చంద్రుడు సరిగ్గా రాత్రి 12 గంటలకు నడి ఆకాశంలో నెత్తిమీద వెండిబిళ్లలా వెలుగుతూ పాలు వర్షించినట్టు వెన్నెల వర్షించాలి. ఆ పూర్ణిమ పదహారు కళల పరిపూర్ణ తిధి.
వివిధ పూర్ణిమలు -
పౌర్ణమి ఘడియలు ప్రతినెలలోను ఒకే పొడుగు ఉండవు. ఇటు చతుర్దశి అటు పాడ్యమి తరిగిపోయి మధ్యనే ఉన్న పూర్ణిమ తిథి పెరిగి రోజున్నర నుండి రెండు రోజులకు వ్యాపించాలి. అప్పుడే ఆ చంద్రునికి పదహారు కళలు ఉంటాయి.
మిగతా పూర్ణిమలలో ఒక్కో తిధికి ఒక్కో కళ చొప్పున పదిహేను రోజుల పక్షంలో పూర్ణిమకు పదిహేను కళలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పదహారు కళలు గల పూర్ణచంద్రుడు నట్టినడిమి ఆకాశంలో సరిగ్గా అర్ధరాత్రికి వచ్చే పూర్ణిమ రోహిణి నక్షత్రములో రావడం ఆరోజు సోమవారం అవడం అదో పత్యేకత.
భారతీయ ప్రాచీన తాంత్రిక మరియు ఆయుర్వేద గ్రంధాల ప్రకారం దేవతలు తాగగా మిగిలిన అమృతపు చుక్కలు భూమి మీద పడటం వలన సోమలత ఉద్భవించింది. సోమలత చెట్టు యొక్క రసాన్ని తాగినవారిని " సోమయాజి " అంటారు.
నిర్విఘ్నంగా సొమపానం చేసిన వారికి మళ్ళీ యవ్వనంలో వుంటారు. వృద్ధుడైనా సరే పురిటిబిడ్డకు వలే దంతాలు మరలా మొలుచును. పాము కుబుసం వలే ముసలి చర్మం ఊడి ఎర్రని అందమైన చర్మం వస్తుంది. బుద్ది వికసిస్తుంది. జరారోగాలు దరిచేరవు. పూర్ణాయుష్షుతో వందల సంవత్సరాలు నవ యవ్వనంతో జీవించగలిగేవారు.
ఇప్పటికి హిమాలయాలలో కొందరు మునీశ్వరులు, లామాలు వందల సంవత్సరాలుగా జీవిస్తున్నారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణుల సూచన:
1). చెక్కర (sugar) వాడటం మానేయడం వలన కాన్సర్ వ్యాధి మిగిలిన శరీర భాగాలకి వ్యాపించదు. శరీరం లో చెక్కర లేక పోతే cancer వైరస్ చని పోతుంది.
2). ప్రతి రోజు ఉదయం వేడి నీటిలో నిమ్మకాయని కలిపి అల్పాహారానికి ముందు కనీసం 1 నుండి 3 నెలలు త్రాగితే కలిగే ఫలితం కీమోథెరఫీ (kemo therapy) కంటే 1000 రేట్లు ఎక్కువ ప్రభావవంతం గా ఉంటుందని మెరిలాండ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వారు తెలిపారు.
3).ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి 3 చెంచాల స్వచ్ఛమైన (not refined) కొబ్బరి నూనె సేవించడం వలన కాన్సర్ సముద్రంలో కలిసినట్లే.
పై మూడు చేస్తే కాన్సర్, ఏదయినా ఒకటి చేస్తే చెక్కర వ్యాధి (diabeties) దరి చేరవని వారు తెలిపారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
Comments
Post a Comment