2019 Pavan 27 ఇంటి వైద్యం 

2019 Pavan 27  ఇంటి వైద్యం 

         ఇంటి వైద్యం 
వాముతో మొటిమలు మాయం  
యుక్తవయసులో ఎక్కువగా కనిపించే సమస్య మొటిమలు.
జాగ్రత్తలు
కొంతమంది అమ్మాయిల్లో హార్మోన్ల ప్రభావం, వంశపారంపర్యం, పీసీఓఎస్‌, ఆహారపుటలవాట్లు... ఇలా మొటిమలకు ఎన్నో కారణాలుంటాయి.
... 
అరచెంచా సెనగపిండి, పావుచెంచా వంట సోడా, రెండు చెంచాల పాలు లేదా పాలమీగడ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై లేపనంలా పూసి, పది నిమిషాల తరువాత కడి గేయాలి. మొటిమలు తగ్గుముఖం పడతాయి. జాజికాయను గోరువెచ్చని నీటిలో అరగదీసి గంధంలా తీసుకోవాలి. ఇందులో సమానంగా పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై లేపనంలా రాయాలి. మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గడానికి ఈ లేపనం ఔషధంలా ఉపయోగపడుతుంది. వాము వేయించి మెత్తటి చూర్ణంలా చేసుకుని తగినంత పెరుగు కలిపి మొటిమలపై పూయాలి. 10 లేదా 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 
***
  రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌. పరీక్షల కోణంలో ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు, బిట్‌బ్యాంకులు, మోడల్‌ పేపర్లను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రాయాలన్న ఉత్సాహం అవసరం.

లైఫ్‌ స్కిల్స్‌, సోషల్‌ స్కిల్స్‌, ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ను నిత్యజీవితంలో నైపుణ్యాలుంటేనే
రాణింపు సాధ్యం.
వాహనాలు భద్రతాపరంగా ఏమాత్రం సురక్షితం కావనీ, ప్రమాదాలు జరిగినపుడు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది.

 ‘‘విమర్శ అనేది జీవితంలో ఒక భాగం. ఇది ఎల్లప్పుడూ చెడ్డ విషయం కాదు. దీన్ని ఎప్పుడూ ప్రతికూలంగా భావించనక్కర్లేదు.’’

......మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

ఉన్నత న్యాయవ్యవస్థ తన ప్రత్యేకతను, వెలుగును కోల్పోతూ ఉంది. 
సుస్థిరాభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం లక్ష్యం

తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో చూడాలని కోరుకుంటున్నానన్నారు.
చంద్రబాబు అంటే సంపద సృష్టికర్త అని,

ద్రవ్యోల్బణం, అధిక ద్రవ్య లోటు, కరెంట్‌ ఖాతా లోటు, రుణ సమస్యల కారణంగా ఏర్పడ్డ స్థూల ఆర్థిక అనిశ్చితే అసలు సమస్య అని చెప్పుకొచ్చారు. 

మరిన్ని సంస్కరణలు, తక్కువ వడ్డీ రేట్లు, అధిక నిధుల లభ్యత ఉంటే భారత్‌ 8 శాతం కంటే అధిక వృద్ధి రేటును నమోదు చేయగలదని 

మన ఆర్థిక వ్యవస్థ..
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పట్ల అసంతృప్తి 
ఈ సమయానికి ఐదు నుంచి ఆరు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ భారత్‌కు ఉండాల్సిందని 

‘‘భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగగలదు.

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 2.268 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది
ఇప్పటికల్లా మన ఆర్థిక వ్యవస్థ ఐదు నుంచి ఆరు ట్రిలియన్‌ డాలర్లు ఉండాల్సింది.
ఇన్నేళ్లలో చేసిన ప్రణాళికలు, సంస్కరణలు భారత్‌ను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాయని తెలిపారు.
శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష పరిశోధన రంగాల్లో భారత్‌ సాధించిన విజయాల గురించి

పర్యాటక వీసాల్లోనూ భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది
చదువుకొనేందుకు భారత విద్యార్థులు వీసాలు  సంఖ్యా  శాతం పెరిగింది. 

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా భవిష్యత్తులో

పెట్రోలు, డీజిల్‌ ధరలు వంట
గ్యాస్‌ ధర కూడా తగ్గుతుందని తెలిపింది.

విద్యా విలువలు
ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కావాల్సిన సామర్థ్యాలు భారత్‌ వద్ద ఉన్నాయన్నారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: