మేషరాశి 2019 జాతకులు స్వభావ స్వరూపాలు

మేష రాశి. జాతకులు స్వభావము

అశ్వినీ నక్షత్రం...లౌకికజనం, మంచి బుద్ధి, ధనం, వినయం, శాంతం, ప్రజ్న , కీర్తి, కలిగి అన్ని విషయాలు తెలిసినవారై, కీర్తివంతులు, సుఖవంతమైన జీవితం గడుపుతారు.
చంద్ర, కుజ, రాహు, మహాదశలు ఒకదాని కన్నా మరొకటి బాగా యోగిస్తాయి.
‌భరణీ ... శాంత స్వభావులు, విలాసవంతులు, నీటి భయం కలవారై వుండెదరు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకొందురు. కొంతమంది మనో వికలురు, పరకాంతలయందు ఆసక్తి వుంటుంది.

రాజకీయంగా గ్రూపువర్గాన్ని కూడా గట్టలేరు, కులాన్ని కూడగడతారు. గ్రూపు రాజకీయాలు ఫలించవు. ఎటువంటి బెట్టింగులు కలిసిరావు. సామర్ధ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యానష్టం, కాలయాపన జరుగుతుంది. మీ సంబంధీకుల వలన నష్టపోతుంటారు. పట్టుదలతో
పాటు పట్టువిడుపులు కూడా
మంచికి దారితీస్తాయని గ్రహించండి.
వ్యవహారాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు వాటాలు పంచవలసివస్తుంది. లాభాలు పంచుకునేప్పుడు పనిదొంగలకు, సోమరిపోతులకూ భాగాలు ఇవ్వాల్సి వస్తుంది. దొంగకూ దొరకూ ఒకే న్యాయం అంటే మీకు నచ్చదు. ఉపయోగం లేని వ్యక్తులతో స్నేహం ఇబ్బందికరంగా మారాక వాళ్ళని వదిలించుకోలేరు. నక్క మనస్తత్వం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం తగదు. చుట్టూ వున్న నమ్మకం ద్రోహులు అడుగడుగునా ఎదురౌతారు. సువర్ణాభరణాల భద్రత ఎక్కువ జాగ్రత్తలు తప్పనిసరి.
జలక్రీడలకు, ఇంతవరకూ దూరంగా వుండాలి. మీ స్వంతం  అనుకున్న వారు మీదగ్గర రహస్యాలు దాచిపెట్టడం మీ కోపానికి,
అసంతృప్తికి కారణం. కొత్త కొత్త  ఆహారనియమాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది

మేష రాశి.2019 సంవత్సర ఫలితాలు

ప్రధాన గ్రహముల మూర్తిమంత విచారణ, రవ్యాదిగ్రహముల స్వల్పకాలిక గమనముల ఆధారముగా ఫలితములు విచారించగా సాముదాయకముగా ప్రతికూల దశాభుక్తులు, పాపగ్రహ దశాభుక్తులు జరుగుచున్నప్పుడు
ఈ సంవత్సరములో ఈ రాశి పురుషాదులకు...... స్త్రీ కలహము, కళత్ర పీడ, ఉదర బాధ, భయం ఎక్కువ. ఓర్పు, సహనం అవసరం.  చోరభయం, అగ్నిభయం, అధికారుల భయం, ముఖంలో గాంభీర్య లోపం, భార్యాభర్తల నడుమ న్యోన్యత లోపం, శని కేతువుల సంయోగంవలన మీ గౌరవమర్యాదలు, స్వంతవిషయాలలో ఇతరుల ప్రమేయం పనికిరాదు. బంధువులతో మనస్పర్ధలు, మాటతేడాలు, గర్భిణీ స్త్రీలు ఎక్కవ జాగర్తలు తీసుకోవాలి.. అయితే

జాతకరీత్యా అనుకూల శుభగ్రహదశాభుక్తలు, యోగదశలు, రాజయోగ గ్రహ దశాభుక్తులు నడచుచూన్నపుడు, పెద్దల, గురువుల ఆశిస్సులు, జన్మ కాలమందలి గ్రహస్థితులు గోచార గ్రహ సంచార బలము, తరువాత గ్రహబలము, దైవానుగ్రహము వలన ఈ రాశి స్త్రీ పురుషాదలకు, పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలు చేయుట, చేయించుట, నూతన పరిచయాలు, స్నేహితులు, బంధుమిత్రుల కలయిక
ప్రేమావ్యవహారాలలోసఫలత.
నూతన ధకనక, వస్తువాహన, వస్త్రాలంకారణ ప్రాప్తి, భూగ్రృహ, ధనధాన్యాభివృధ్ధి, అనుకూలమైన జీవితం గడుపుతారు. బంధుమిత్రులు సహాయ, సౌకర్య లాభం.
అవివాహితులకు వివాహం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు, ఉద్యోగస్తులకు ఉన్నత పదవి. పితృ సంబంధిత స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాలు అనుకూలం.
విద్యార్ధులు కష్టపడకుండా మంచి మార్కులు తచ్చుకోలేరు. రాజకీయ నాయకులు హెచ్చులకుపోరాదు. మాతృ, పిత్రు, సోదరర సంబంధిత బంధువులతో కలహము, విభేదాలు వచ్చును.

.

మేష రాశి.2019 సంవత్సర ఫలితాలు

ప్రధాన గ్రహముల మూర్తియమంత విచారణ,3 రవ్యాదిగ్రహముల స్వల్పకార్గథలిక గమనముల ఆధారముగా ఫలితములు విచారించగా సాముదాయకముగా ప్రతికూల దశాభుక్తులు, పాపగ్రహ దశాభుక్తులు' జరుగుచున్నప్పుడు
ఈ సంవత్సరములో ఈ రాశి పురుషాదులకు.....ఉదర బాధ
జీర్ణకోశ గర్భకోశ వ్యాధులు, అనుకోని సంఘటనలు,  చోరభయం, అగ్నిభయం, అధికారుల భయం, ఆకస్మిక ప్రయాణ ప్రమాదాలు.

. స్త్రీ కలహము, కళత్ర పీడ, భయం ఎక్కువ. ఓర్పు, సహనం అవసరం.  ముఖంలో గాంభీర్య లోపం, భార్యాభర్తల నడుమ న్యోన్యత లోపం, శని కేతువుల సంయోగంవలన గర్భిణీ స్త్రీలు ఎక్కవ జాగర్తలు తీసుకోవాలి.
మీ గౌరవమర్యాదలు, స్వంత విషయాలలో ఇతరుల ప్రమేయం పనికిరాదు. బంధువులతో మనస్పర్ధలు, మాటతేడాలు,
అయితే  స్త్రీ మూలికా సమస్యలు, సంతాన విరోధాలు, అపవాదులు, అవమానాలు, 
 
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అనర్ధం. అవసరానికి స్నేహితులతో, ముఖ్య వ్యక్తులతో,త సన్నిహిత పెద్దలను, నిపుణులను సంప్రదించాలి. ప్రతి చిన్న విషయానికీ మీ జీవితభాగ స్వామికి వివరణ, సంజాయిషీ ఇవ్వవలసి రావడం దౌర్భాగ్యం. అంతర్గత వ్యవహారాల గోప్యత తప్పనిసరి.
---
జాతకరీత్యా అనుకూల శుభగ్రహదశాభుక్తలు, యోగదశలు, రాజయోగ గ్రహ దశాభుక్తులు నడచుచూన్నపుడు, పెద్దల, గురువుల ఆశిస్సులు, జన్మ కాలమందలి గ్రహస్థితులు గోచార గ్రహ సంచార బలము, తరువాత గ్రహబలము, దైవానుగ్రహము వలన ఈ రాశి స్త్రీ పురుషాదలకు, పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలు చేయుట, చేయించుట, నూతన పరిచయాలు, స్నేహితులు, బంధుమిత్రుల కలయిక ప్రేమ వ్యవహారాలలో సఫలత. నూతన ధకనక, వస్తువాహన, వస్త్రాలంకారణ ప్రాప్తి, భూగ్రృహ, ధనధాన్యాభివృధ్ధి, అనుకూలమైన జీవితం గడుపుతారు. బంధుమిత్రులు సహాయ, సౌకర్య లాభం. అవివాహితులకు వివాహం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు, ఉద్యోగస్తులకు ఉన్నత పదవి. పితృ సంబంధిత స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాలు అనుకూలం.

విద్యార్ధులు కష్టపడకుండా మంచి మార్కులు తచ్చుకోలేరు. రాజకీయ నాయకులు హెచ్చులకుపోరాదు. మాతృ, పిత్రు, సోదరర సంబంధిత బంధువులతో కలహము, విభేదాలు,
వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పునర్వివాహంచేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పార్టీ మారడం వల్ల రాజకీయ ఫలితాలను పొందవచ్చు.

కృషిచేసే విద్యార్ధులకు ఆరంభంలోనే
ఉద్యోగం వస్తుంది. సాంకేతిక పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు‌.
   -
--
స్త్రీలకు ప్రత్యేకం.
మహిళా విద్యార్ధులు మెరిట్
మార్కులు, స్కాలర్ షిప్స్ వస్తాయి. మెడిసిన్ సీటు వస్తుంది.
కళా సాంస్కృతిక రంగాలలో నాట్య సంగీత రంగాలలో రాణిస్తారు. రాజకీయ రంగ ప్రవేశం కలదు.

----

ఆశ్వయుజం ....
కార్తీకం ... 5న గురుని మార్పు
మార్గశిరం ...
పుష్యము. ....అష్టమ కుజేతర గ్రహముల మిశ్రమ సంచారం
మాఘం.....
ఫాల్గుణము....

నక్షత్ర జాతకులకు ఫలితాలు

గురు, రాహు, శని గ్రహముల ధ్యాన స్లోకములు చదువుట, నిత్యం  ప్రదోషకాలంలో శివాలయ సందర్శన, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి

అశ్విని వారలకు గారు రాహువులు శుభులు, శని జనవరి 20, 2020 వరకూ పాపి, వత్సరమంతా కేతువు పాపి.,
భరణి వారలకు 22 ఏప్రిల్ నుండి నవంబర్ 23 వరకు గురువు శుభుడు. శని, రాహు, కేతువులు వత్సరమంతా శుభాలు.
కృత్తిక ... అనారోగ్య బాధలతో సతమతమౌతారు.
ఈ రాశి వారు అనుకూలత పెంచుకోవడానికి నిత్యమూ అవకాశం ఉన్నంతలో -. శివునికి రుద్రాభిషేకం,
నరసింహస్వామికి అభిషేకం, శతరుద్రీయము, శివాష్టోత్తరము, అర్ధనారీశ్వర స్తోత్రము, గణపతి స్తోత్రము, రామరక్షా స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము, దత్తకవచము,
గురు, రాహు, శని గ్రహముల ధ్యాన స్లోకములు చదువుట, నిత్యం  ప్రదోషకాలంలో శివాలయ సందర్శన, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు
మేలుకలిగించును.
నవగ్రహ ప్రదక్షణ, ఆరాధనల వలన అనుకూలత, ఆనందం మీ సొంతం. 
దోషపరిహారం -
నువ్వులు బెల్లం తులసి కోట దగ్గర చీమలకు పెట్టండి.

వృషభ రాశి. జాతకులు స్వభావ స్వరూపాలు -
----

-----
మేష రాశి.2019 సంవత్సర ఫలితాలు

ప్రధాన గ్రహముల మూర్తిమంత విచారణ, రవ్యాదిగ్రహముల స్వల్పకాలిక గమనముల ఆధారముగా ఫలితములు విచారించగా సాముదాయకముగా ప్రతికూల దశాభుక్తులు, పాపగ్రహ దశాభుక్తులు జరుగుచున్నప్పుడు
ఈ సంవత్సరములో ఈ రాశి పురుషాదులకు...
---

----
జాతకరీత్యా అనుకూల శుభగ్రహదశాభుక్తలు, యోగదశలు, రాజయోగ గ్రహ దశాభుక్తులు నడచుచూన్నపుడు, పెద్దల, గురువుల ఆశిస్సులు, జన్మ కాలమందలి గ్రహస్థితులు గోచార గ్రహ సంచార బలము, తరువాత గ్రహబలము, దైవానుగ్రహము వలన ఈ రాశి స్త్రీ పురుషాదలకు
----
స్త్రీలకు ప్రత్యేకం.
మహిళా విద్యార్ధులు మెరిట్
మార్కులు, స్కాలర్ షిప్స్ వస్తాయి. మెడిసిన్ సీటు వస్తుంది.
కళా సాంస్కృతిక రంగాలలో నాట్య సంగీత రంగాలలో రాణిస్తారు. రాజకీయ రంగ ప్రవేశం కలదు.

----
ఆశ్వయుజం ....
కార్తీకం ... 5న గురుని మార్పు
మార్గశిరం ...
పుష్యము. ....అష్టమ కుజేతర గ్రహముల మిశ్రమ సంచారం
మాఘం.....
ఫాల్గుణము....

----
నక్షత్ర జాతకులకు ఫలితాలు

అశ్విని వారలకు గారు రాహువులు శుభులు, శని జనవరి 20, 2020 వరకూ పాపి, వత్సరమంతా కేతువు పాపి.,
భరణి వారలకు 22 ఏప్రిల్ నుండి నవంబర్ 23 వరకు గురువు శుభుడు. శని, రాహు, కేతువులు వత్సరమంతా శుభాలు.

కృత్తిక ... అనారోగ్య బాధలతో సతమతమౌతారు.

ఈ రాశి వారు అనుకూలత పెంచుకోవడానికి నిత్యమూ అవకాశం ఉన్నంతలో -. శివునికి రుద్రాభిషేకం,
నరసింహస్వామికి అభిషేకం, శతరుద్రీయము, శివాష్టోత్తరము, అర్ధనారీశ్వర స్తోత్రము, గణపతి స్తోత్రము, రామరక్షా స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము, దత్తకవచము,
గురు, రాహు, శని గ్రహముల ధ్యాన స్లోకములు చదువుట, నిత్యం  ప్రదోషకాలంలో శివాలయ సందర్శన, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు
స్రభబౄ
మేలుకలిగించును.
నవగ్రహ ప్రదక్షణ, ఆరాధనల వలన అనుకూలత, ఆనందం మీ సొంతం. 
దోషపరిహారం -
నువ్వులు బెల్లం తులసి కోట దగ్గర చీమలకు పెట్టండి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: