వృషభ రాశి. 2019 జాతకులు స్వభావ స్వరూపాలు -

వృషభ రాశి. 2019 జాతకులు స్వభావ స్వరూపాలు -
----
కృత్తిక

రోహిణి..నక్షత్రంలో పుట్టిన వారు  అనేక మంది శాస్త్రవేత్తలు, ఇష్టంగా మాట్లాడే నేర్పరులు, భోగాలు అనుభవిస్తారు.

మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు సౌమ్యులు, యుక్తిపరులు, సమర్ధులు భోగభగ్యాలు అనుభవించేవారు. కామాతురులై వుంటారు. అధికారులతోనూ పెధ్దపలతోనూ స్నేహభావం కలవారు, కక్షసాధింపు ధోరణి కలవారైనా పరోపకారులు.
-----
వృషభ రాశి.2019 సంవత్సర ఫలితాలు

ప్రధాన గ్రహముల మూర్తిమంత విచారణ, రవ్యాదిగ్రహముల స్వల్పకాలిక గమనముల ఆధారముగా ఫలితములు విచారించగా సాముదాయకముగా ప్రతికూల దశాభుక్తులు, పాపగ్రహ దశాభుక్తులు జరుగుచున్నప్పుడు
ఈ సంవత్సరములో ఈ రాశి పురుషాదులకు...
దీర్ఘకాలిక వ్యాధులు, బలహీన ఆరోగ్యం,

---
గురువు. 29-3-2019  వరకు సప్తమ మందు రాజదర్శనము, సన్మానము, పలుకుబడి  పెరుగూట, ఇష్టకార్యసిద్ధి కలుగును.   తదుపరి అష్టమమందు ఊహించని ఆపదలు, గృహంలో విషాదం, అగ్ని, చోర భయం కలుగునూ తదుపరి అష్టమమందు చేయు వృత్తి, ఉద్యోగములలో
ఆటంకములు కలుగును.
వేధగోచారముచే  గురుడు సంవత్సరమంతయూ పాపి, శని కేతువులు వత్సరమంతా శుభులు. రాహువు వత్సరాది నుండి సెప్టెంబర్ 11 వరకూ పాపి.
----
జాతకరీత్యా అనుకూల శుభగ్రహదశాభుక్తలు, యోగదశలు, రాజయోగ గ్రహ దశాభుక్తులు నడచుచూన్నపుడు, పెద్దల, గురువుల ఆశిస్సులు, జన్మ కాలమందలి గ్రహస్థితులు గోచార గ్రహ సంచార బలము, తరువాత గ్రహబలము, దైవానుగ్రహము వలన ఈ రాశి స్త్రీ పురుషాదలకు
నూతన ఆదాయ మార్గాలు శకష్టించబడతాయ

గురువు 29-32019 వరకూ సప్తమమందు, రాజదర్శనము, సన్మానము, పలుకుబడి పెరుగుట జరుగును.
వేధగోచారముచే

--
స్త్రీలకు ప్రత్యేకం.
మహిళా విద్యార్ధులు మెరిట్
మార్కులు, స్కాలర్ షిప్స్ వస్తాయి. మెడిసిన్ సీటు వస్తుంది.
కళా సాంస్కృతిక రంగాలలో నాట్య సంగీత రంగాలలో రాణిస్తారు. రాజకీయ రంగ ప్రవేశం కలదు.

----
ఆశ్వయుజం ....
కార్తీకం ... 5న గురుని మార్పు
మార్గశిరం ...
పుష్యము. ....అష్టమ కుజేతర గ్రహముల మిశ్రమ సంచారం
మాఘం.....
ఫాల్గుణము....

----
నక్షత్ర జాతకులకు ఫలితాలు

అశ్విని వారలకు గారు రాహువులు శుభులు, శని జనవరి 20, 2020 వరకూ పాపి, వత్సరమంతా కేతువు పాపి.,
భరణి వారలకు 22 ఏప్రిల్ నుండి నవంబర్ 23 వరకు గురువు శుభుడు. శని, రాహు, కేతువులు వత్సరమంతా శుభాలు.
కృత్తిక ... అనారోగ్య బాధలతో సతమతమౌతారు.

ఈ రాశి వారు అనుకూలత పెంచుకోవడానికి నిత్యమూ అవకాశం ఉన్నంతలో -. శివునికి రుద్రాభిషేకం,
నరసింహస్వామికి అభిషేకం, శతరుద్రీయము, శివాష్టోత్తరము, అర్ధనారీశ్వర స్తోత్రము, గణపతి స్తోత్రము, రామరక్షా స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము, దత్తకవచము,
గురు, రాహు, శని గ్రహముల ధ్యాన స్లోకములు చదువుట, నిత్యం  ప్రదోషకాలంలో శివాలయ సందర్శన, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు
మేలుకలిగించును.
నవగ్రహ ప్రదక్షణ, ఆరాధనల వలన అనుకూలత, ఆనందం మీ సొంతం. 
దోషపరిహారం -
నువ్వులు బెల్లం తులసి కోట దగ్గర చీమలకు పెట్టండి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: