కామాక్షి చంద్రశేఖర వికారి పంచాంగం
దేవుని భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని పఠించినవారికి అనంత సంపదలను అదృష్టాలను వరంగా ప్రసాదించి అనుగ్రహించే తల్లి.
మంత్రోపాసన.
మంత్రాలు వేదాలలో ఆవిర్భవించాయి. విశ్వంలోని
అన్ని పదార్ధాలు, శక్తులు మంత్రాలచేత
ప్రభావితమయి వాటిచేత మార్గ నిర్ధేశం పొందుతాయి. దేవునితో మన ఆలోచనలను, అనుభూతులను (సంకల్పాం) పంచుకునేందుకు మార్గం - ప్రార్ధన, శ్లోకాలు,
'దైవం మంత్రాధీనం' అనుకూల తరంగాలను మన చుట్టూ దైవశక్తిని సృష్టించి, దైవశక్తి స్థాయిని పెంచే అత్యంత శక్తివంతమైన బీజాక్షర సముదాయమే మంత్రం. ధ్వని స్పందనలతో ప్రభావం చూపే దివ్యశక్తులు, మంత్రాలని పొందుపరిచాం. ఎక్కువ సార్లు జపించినా, పఠించినా, దేవతలు ప్రసన్నులై వరాలు ప్రసాదిస్తారు. చింతలను దూరంచేసి ఇంటిని సకల సంపదలతో నింపుతుంది.
విరుగుడు మంత్రాలు - దృష్టి దోషం - నరదృష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి,
గురు మంత్రం
మంత్రాల నిరంతర పారాయణ మనస్సుని
పవిత్రంచేసి కర్మలను దూరం చేస్తుంది. ప్రార్ధనా సారాన్ని సూచించి మనలోని ఆత్మ పరమాత్మ అయిన దేవునిలోనికి దించుతుంది.
శివుడు తన భక్తుల కోర్కెలను నెరవేర్చడంలో ఆనందం పొందుతాడు. ఆరాధనతో బలం, రక్షణ, ఆరోగ్యంతోపాటు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది
మనసు హృదయ స్పందనలు వినగలుగుతుంది. ఆ వినడం - శ్రవణం స్థాయికి చేరితే ‘ధ్యానం’ అవుతుంది. అలాంటి ధ్యానంలో ఆలోచనలు ఆగి ఆత్మానందం కలుగుతుంది. అదే సూక్ష్మంలో మోక్షం.
ఆలోచనలు భావాలు ధ్వనిరహిత స్పందనలుగా
గణిస్తారు.
మనస్సు ని పవిత్రంచేసి,
విశేష మంత్రాః
పంచాక్షరి – ఓం నమశ్శివాయ
అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయ
పంచాక్షరి అంటే ఐదక్షరాల మంత్రం.
శివ పంచాక్షరీ మంత్రం : ఓం నమశ్శివాయ:
విష్ణు పంచాక్షరీ మంత్రం : ఓం నారాయణాయ:
ప్రసిద్ధ వైష్ణవ మంత్రాలు:
"ఓం నమో నారాయణాయ"
"ఓం నమో భగవతే వాసుదేవాయ"
ఈశ్వరుడిని భక్తితో పూజిస్తే అంతులేని తెలివితేటలు, మానసిక ప్రశాంతత, ఇతరుల నుంచి గౌరవం, జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని హిందూ ధర్మం పే శబ్ద రూపం. మననం అంటే అదే పనిగా మంత్రాన్ని మానసికంగా వల్లె వేసుకోవడం! మంత్రాన్ని స్మరించుకోవడం కూడా మననమే! మంత్ర మననాన్ని భావంతో చెయ్యాలి.
మంత్రం శబ్దరూపమైన దైవశక్తి.
మంత్రాలు ఋషులతో ఒక నియమిత పద్ధతిలో నిర్మించబడ్డాయి. మంత్రం అనేది దేవతకు సంకేతం. దానికి నిర్ణీతమైన ’ఒక శబ్ద క్రమం’ ఉంటుంది.
"హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే
హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే,"
ఓం భూర్ భువ స్వః
(ఓం) తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నహః ప్రచోదయాత్, (ఓం)
మంత్రశక్తి అవలక్షణాలను, దురాలవాట్లను కోపాన్ని, తొందరపాటు తనాన్ని తగ్గిస్తుంది. శరీరక బలహీనతలను సరిచేస్తుంది. మనలో దాగివున్న శక్తులన్నింటినీ వెలికి తీసుకు వస్తుంది మంత్రశక్తికి పరిమితి అంటూ ఉండదు.
భగవంతుడి మీద తదేక భక్తి- భక్తుడి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తుంది.
మరియు పంచాగం
వికారి
నమస్సుమాంజలు అర్పిస్తున్నాను.
కేలండర్ మరియు పంచాంగం
అలా మార్పు పొందినప్పుడే అవి శరీరానికి శక్తి, జీవన రహదారికి కాంతి అందిస్తాయి. హృదయ
‘చైతన్యం’ రూపాంతరం చెందినప్పుడు ‘(విశ్వ) శక్తి’ విడుదలై వినియోగానికి సమీపంగా (అందుబాటులోకి) వస్తుంది. ఆ శక్తినే ధ్వని, కాంతి, బలం రూపాల్లో మనిషి ఉపయోగపడుతుంది
విశ్వంలో అన్నింటికన్నా సూక్ష్మమైంది దైవకణం. అది అణువుకన్నా అణువు. అంటే, పరమ అణువు. అదే అనంతం. ఆ కణానికి ఎవరైనా ఎంత సమీపంగా వెళితే అంత శక్తిమంతులు అవుతారు.
అందుకే మనిషీ ‘సూక్ష్మత్వానికి’ సూక్ష్మరూపం దాల్చి శరీరానికి అందుతుంది.
ఆచరణ అంటే పని. చేస్తున్న కార్యం కళ్లకు కనిపిస్తుంది కనుక. ఆ పని కన్నా ముందు ఆలోచన ఉంటుంది. కారణం, ఆలోచించడం మనసు లోపల జరుగుతుంది. ఆలోచన సూక్ష్మమైనది.
Comments
Post a Comment