2020 సంవత్సర ఫలితాలు


అకాల వర్షం 

ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. 
హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి

వాన బీభత్సం:  ఈదురు గాలులు, ఉరుములతో

కురిసిన వర్షంతో ఉద్యాన వనాలు, ప్రధానంగా మామిడి, అరటి వంటి పంటలకు తీవ్ర నష్టం కలిగింది.

ఒక మోస్తరు వర్షంతో పాటు పెనుగాలులు వీయడంతో  అరటితోటలు నేలవాలాయి

పలుచోట్ల ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వివరించింది.
....

రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి గతేడాదికన్నా దారుణంగా ఉంటుంది.

సాధారణంగా ఏటా మే నెలాఖరుకు భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. ఆ తర్వాత జూన్‌ నుంచి ప్రారంభమయ్యే వర్షాలతో రీఛార్జి అవుతూ నవంబరు నెలాఖరుకు ఎగబాకుతాయి.

జిల్లాల్లో వానలు చాలినంత లేకపోవడంతోపాటు సగటు వర్షపాతంలో సగం లోటు కనిపిస్తోంది.
.....

తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. భూగర్భజలాలు తగ్గడం, జలాశయాలు అడుగంటడం, నదుల్లో నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. 

ఫ్లోరైడ్‌ కారణంగా భూగర్భజలాలను తాగునీటి అవసరాలకు ఉపయోగించలేని పరిస్థితి. 

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: