శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రo స్వర్ణా కర్షణ భైరవ

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రo
స్వర్ణా కర్షణ భైరవ

పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి. చతుర్భుజాలతో. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

ఓం అస్య శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య
బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా
హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పఠే వినియొగః

ఋష్యాది న్యాసః
బ్రహ్మర్షయే నమః శిరసి  అనుష్టుప్ ఛందసే నమః ముఖే స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది:
హ్రీం బీజాయ నమః గుహ్యే
క్లీం శక్తయే నమః పాదయోః
సః కీలకాయ నమః నాభౌ
వినియొగాయ నమః సర్వాంగే
హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః

ధ్యానం
పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే
సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం
గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం
వరం కరః సందధతం త్రినేత్రం
దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ
స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి ||

మంత్రః
ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం |

స్వర్ణా కర్షణ భైరవ మహా మంత్రం

ఓం నమో భగవతే స్వర్ణా కర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయా శీగ్రం ధనం ధాన్యం స్వర్ణం  దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా

ఓం క్లాం క్లీం హ్రాం హ్రీం హుం వం అపద్దుధారణాయ అజాలామలబద్దాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దుఖ దారిద్ర విద్వేషణాయ ఓం హ్రీం మహా భైరవాయ నమః

మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి పౌర్ణమి రోజులలో అరాదిస్తే మంచి ఫలితం లభిస్తుంది

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: