28-5-2019 మంగళవారం market
28-5-2019 మంగళవారం
During the day, the index faced resistance in the 11,950-60 range. Analysts say the index is prone to profit taking up to 12,041 level.
needs to cross and sustain above 11,960 level to continue its rally towards 12,000, 12,050 levels.
The ongoing move still looks like an upward corrective reaction to the big reversal candle witnessed from the high of 12,041 on May 23.
Reliance Industries Ltd.
1323.75B+13.10
ఎన్ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఆటో, హీరోమోటార్స్, గ్రాసిమ్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.
దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9.38గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 39,669 వద్ద కొనసాగుతుండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ 9 పాయింట్ల నష్టంతో 11,915 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతోంది.
ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టాలు చవిచూస్తుండగా.. లోహ, ఆటో, ఇన్‌ఫ్రా, ఫార్మా రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యస్‌బ్యాంక్, గెయిల్ ఇండియా, అదానీ పోర్ట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇమామీ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, మన్‌పసంద్ బివరేజెస్, నాట్కో ఫార్మా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఓరియంటల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Post a Comment