13. శాంతివిధానేన రోజువారి పారాయణలు

13. శాంతివిధానేన రోజువారి పారాయణలు


ఆదివారము : ఆధిపత్యము-రవి, అధిదేవత-అగ్ని,ప్రతయధిదేవత-బుదుడు, అధిష్టాన దేవత-శివుడు, నవదేవీ మాత-గాయత్రిదేవి,పరమాత్మ అంశ-రామావతారం.

పారాయణకు:రవి అస్తోత్రము , విష్ణు అస్తోత్రము, శివ అస్తోత్రము, రామ అస్తోత్రము, గాయత్రి అస్తోత్రము.

 

సోమవారము : ఆధిపత్యము-చంద్రుడు, అధిదేవత-వరుణ,ప్రతయధిదేవత - గౌరీదేవి, అధిష్టాన దేవత-భువనేశ్వరి దేవి, నవదేవీ మాత - అన్నపూర్ణాదేవి,పారమాత్మ అంశ - కృష్ణావతారము.

పారాయణకు : చంద్ర అస్తోత్రము, గౌరీ అస్తోత్రము, భువనేశ్వరి  అస్తోత్రము, అన్నపూర్ణ అస్తోత్రము, కృష్ణ  అస్తోత్రము. 

 

మంగళవారము : ఆధిపత్యము - కుజుడు,అధిదేవత - పృథ్వి, ప్రతయధిదేవత - క్షేత్రాపాలకుడు, అధిష్టాన దేవత - సుభ్రమన్యస్వార స్వామి, నవదేవీ మాత - లలితాదేవి, పరమాత్మ అంశ - నృసింహ స్వామి.

పారాయణకు : కుజ అస్తోత్రము,ఆంజనేయ అస్తోత్రము, సుబ్రమన్నేశ్వర  అస్తోత్రము, లలితా   అస్తోత్రము, నృసింహ  అస్తోత్రము.

 

మంగళవారము : ఛాయా గ్రహము కేతువు కుజుని ఫలితాలు ఇచ్చుటచే కేతువు సంబందిత పారాయణలు కూడ చేయవలయును.

 

కేతువు : అధిష్టాన దేవత - వినాయకుడు, అధిదేవత - చిత్రగుప్తుడు,  ప్రతయధిదేవత - బ్రహ్మ, నవదేవీ మాత - రాజరాజేశ్వరి దేవి, పరమాత్మ అంశ - మాత్సయవతారము.

పారాయణకు : కేతు అస్తోత్రము, చిత్రగుప్త అస్తోత్రము, వినాయక అస్తోత్రము, రాజరాజేశ్వరి  అస్తోత్రము, మాత్సయవతార అస్తోత్రము.

 

బుధవారము :  ఆధిపత్యము - బుధుడు, అధిదేవత విషుణువు, ప్రతయధిదేవత - నారాయణుడు,  అధిష్టాన దేవత - విషుణువు, నవదేవి మాత - బాలా త్రిపుర సుందరి, పరమాత్మ అంశ - బుద్దావతారము.

పారాయణకు : బుధ అస్తోత్రము, విష్ణు అస్తోత్రము, బాలా త్రిపుర సుందరి  అస్తోత్రము, బుద్ధ అస్తోత్రము, శ్రీ వెంకటేశ్వర అస్తోత్రము.

 

గురువారము : ఆధిపత్యము - బృహస్పతి, అధిదేవత - బ్రహ్మ ప్రతయధిదేవత - ఇంద్రుడు,  అధిష్టాన దేవత - దక్షిణా మూర్తి,  నవదేవి మాత - సరస్వతీ దేవి,  పరమాత్మ అంశ - వామనావతారము.

 

పారాయణకు : గురు ఆస్తోత్రము, దక్షిణామూర్తి ఆస్తోత్రము, ధతత్రాయ ఆస్తోత్రము,  సరస్వతీ ఆస్తోత్రము, వామన ఆస్తోత్రము.

 

శుక్రవారము :  ఆధిపత్యము- శుక్రుడు, అధిదేవత - ఇంద్రాణి, ప్రతయధిదేవత - ఇంద్రుడు, అధిష్టానదేవత  - లక్ష్మీదేవి, నవదేవీ మాత - లక్ష్మీదేవి, పరమాత్మ అంశ - పరశురాముడు.

 

పారాయణకు : శుక్ర  ఆస్తోత్రము, లక్ష్మి  ఆస్తోత్రము, గాయత్రీ ఆస్తోత్రము, పరశురామ ఆస్తోత్రము.

 

శనివారము : ఛాయా గ్రహము రాహువు శని ఫలితాలు ఇచ్చుటచే రాహు సంబంధిత పారాయణలు కూడ చేయవలయును.

 

రాహువు : అధిదేవత - గోమాత, ప్రత్యధిదేవత - సర్ప, అధిష్టాన దేవత - కనకదుర్గ, నవదేవి మాత - మహిషాసుర మర్ధని, పరమాత్మ అంశ - వరాహస్వామి.

 

పారాయణకు : రాహు అస్తోతరము, కనకదుర్గ అస్తోతరము, గోమాత అస్తోతరము, మహిషాసుర అస్తోతరము, వరాహస్వామి అస్తోతరము.

 

ప్రతి శుభకార్యమునకు వివాహము, గృహప్రవేశము, వృత్తివ్యాపారాదులు ప్రారంభము నందు  శ్రీరమాసత్యనారాయణ స్వామి వారి వ్రతము అనాదిగా హిందూ సంసృతిలో ఆచరించుటసాంప్రదాయము. ప్రధానముగా ఈ వ్రతము ఆచరించుటకు కారణము ఆదిత్యాది నవగ్రహదేవతలు, అధిదేవతలు,  ప్రత్యధిదేవతలు,  అధిష్టానదేవతలు, అష్టదిక్పల కులను సకల దేవతలను ఆవాహనచేసి వ్రతమాచరించుటవలన సమస్త జనావళికి శుభప్రదము.

కావున శుభకార్య ప్రారంభమునకు ఈ వ్రతము ఆచరించుట ప్రాముఖ్యత సంతరించుకున్నది

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12