విజయప్రాప్తి సూక్తం :

అధర్వణ వేదం నుండి సంగ్రహించబడిన శక్తివంతమైన 

విజయప్రాప్తి సూక్తం  :

నేచ్చత్రు: ప్రాశం జయాతి సహమానాభిభూరసి|
ప్రాశం ప్రతిపాశో జహ్యరసాన్ కృణోశధే||1||
సుపర్ణ స్త్వా న్వవిందత్ సూకర స్త్వా ఖన న్నసా|
ప్రాశం ప్రతిప్రాశో జహ్యరసాన్ కృణోషధే||2||
ఇన్దో హ చక్రే త్వా బాహా వసురేభ్య స్తరీతవే|
ప్రాశం ప్రతిపాశో జహ్యరసాన్ కృణోషధే||3||
పాటా మిన్దో వ్యాశ్నా దసురేభ్య స్తరీతవే|
ప్రాశం ప్రతిప్రాశోజహ్యరసాన్ కృణోషధే||4||
తయాహం శత్రూ న్త్సాక్ష ఇన్ద: సాలావృకాం ఇవ|
ప్రాశం ప్రతిపాశో జహ్యరసాన్ కృణోషధే||5||
రుద్ర జలాషభేషజ నీలశిఖన్డకర్మకృత్|
ప్రాశం ప్రతిపాశో జహ్యరసాన్ కృణోషధే||6||
తస్యప్రాశం త్వం జహి యో న ఇన్దాభిదాసతి|
అధినో బ్రూహి శక్తిభిః ప్రాషి మా ముత్తరం కృధి||7||

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: