శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు చేసిన -సూర్యనారాయణ స్తోత్రం
శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం
శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం – ఇది వేదములలో ఉన్న సౌరమంత్రాలనుంచి గ్రహించారు.
ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః! హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు ॥ ౧॥
నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే! క్రమమాణ యోజనానాం నమోఽస్తుతే నలిననాథాయ ॥ ౨॥
కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ! ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ ॥ ౩॥
త్వం హి యజూఋక్సామః త్వమాగమస్త్వం వషట్కారః! త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ ॥ ౪॥
శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్! శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి ॥ ౫॥
త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేన్ద్రియజదోషాః! తాన్ పూషా హతదోషః కిఞ్చిద్ రోషాగ్నినా దహతు ॥ ౬॥
ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్! బన్దీకృతేన్ద్రియగణాన్ గదాన్ విఖణ్డయతు చణ్డాంశుః ॥ ౭॥
యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలమ్! ధృతబోధం తం నలినీభర్తారం హర్తారమాపదామీడే ॥ ౮॥
యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమాంశుబిమ్బగతః! భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః ॥ ౯॥
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః! కాశమివాధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్ ॥ ౧౦॥
వాతాశ్మరీగదార్శస్త్వగ్దోషమహోదరప్రమేహాంశ్చ! గ్రహణీభగన్ధరాఖ్యా మహతీస్త్వం మే రుజో హంసి ॥ ౧౧॥
త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః! త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో ॥ ౧౨॥
ఇత్యార్యాద్వాదశకం సామ్బస్య పురో నభఃస్థలాత్ పతితమ్! పఠతాం భాగ్యసమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్ ॥ ౧౩॥
Comments
Post a Comment