💠 వృక్షాలు 💠
💠 వృక్షాలు 💠
అశ్విని ముసిడి వృక్షం
భరణి డసిడి వృక్షం
కృత్తిక అత్తి వృక్షం
రోహిణి నేరేడు వృక్షం
మృగశిర కదిరి వృక్షం
ఆరుద్ర గుమ్మిడి వృక్షం
పునర్వసు వెదురు వృక్షం
పుష్యమి అశ్వద్ద వృక్షం
ఆశ్రేష నాగకేసరి వృక్షం
మఖ మఱ్ఱి వృక్షం
పుబ్బ మోదుగ వృక్షం
ఉత్తర జువ్వి వృక్షం
హస్త కొండమా వృక్షం
చిత్త మారేడు వృక్షం
స్వాతి మద్ది వృక్షం
విశాఖ వెలగ వృక్షం
అనూరాధ పొగడ వృక్షం
జ్యేష్ఠ తెల్ల లొద్ది వృక్షం
మూల తెల్ల గుగ్గిల వృక్షం
పూర్వాషాఢ కర్పా వృక్షం
ఉత్తరాషాడ పనస వృక్షం
శ్రవణం తెల్ల జిల్లేడు వృక్షం
ధనిష్ఠ జమ్మి వృక్షం
శతభిషం కదంబ వృక్షం
పూర్వాభాద్ర మామిడి వృక్షం
ఉత్తరాభాద్ర వేప వృక్షం
రేవతి విప్ప వృక్షం
వీటిలో నవగ్రహాల నక్షత్రాలు వేరు చేస్తే అవే గ్రహాల వృక్షాలు
Comments
Post a Comment