💎💎 సద్బోధ 💎💎
. 💎💎 సద్బోధ 💎💎
✨✨✨💎💎💎✨✨✨
జీవితంలో
ఓడిపోవడం -
మోసపోవడం -
చెడిపోవడం -
పడిపోవడం -
అంటూ ఏం ఉండవు.
కేవలం నేర్చుకోవడం
మాత్రమే ఉంటుంది.
కొందరు ఓడిపోయి
ఎలా గెలవాలో నేర్చుకుంటారు.
ఇంకొందరు మోసపోయి ఎలా
జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు.
మరికొందరు చెడిపోయి
ఎలా బాగుపడలో
అని నేర్చుకుంటారు.
ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు.
జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది
✨✨✨💎💎💎✨✨✨
Comments
Post a Comment