జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానము 2
జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానము 2
మస్తకముఖో రో హృదుదరకటివస్తి లింగోరుజానుజంఘాంఘ్రి మేషాదితః కాలాంగమ్!!
మేషాదిగా కాలపురుషాంగములు క్రమముగా శిరస్సు, ముఖము, భుజములు, పక్షము, హృదయము, ఉదరము, కటి, వస్తి, లింగము, తొడలు, మోకాళ్లు, పిక్కలు,
పాదములగుచున్నవి.
శీర్షాననౌ తథా బాహూ హృత్కోడకటివస్తయః! గుహ్యోరుయుగలే జానుయుగ్మే వై జంఘకే తథా!!
కాలపురుషునకు మేషాదిగా శిరస్సు, ముఖము, భుజములు, హృదయము, క్రోడము, కటి ప్రదేశము, వస్తి, మర్మాంగము, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదములగుచున్నవి
Comments
Post a Comment