గ్రహ స్థితులు - చర్మ వ్యాధులు

లగ్నేష్ భూపుత్ర్ షషాంక్ పుత్రౌ సహాస్తితా సౌఖ్య గ్రుహే వ్యయేవా అపాన రోగంత్వభవా పత్ర్కీం స్వేతంత్ కృష్ణం మునయో వదంతి.

 లగ్నాధిపతి కుజుడు మరియు బుధుడు కలిసి 4, లేదా 12 లో ఉంటే పాండు రోగం లేదా కుష్టు రోగం వస్తుంది.
 
శశాంక్ తత్పుత్ర విలగ్న నాతా సరాహుణార్కే నయుక్తాస్యదంషే ష్యామంత్ క్రిష్ణం కుజ సంయుతేషు ధైర్యం భవేత్ మందసమన్వితేషు రక్తం తథా సూర్య సమన్వితేన గృహోత్తదేషే నియమంత రాహుః.

చంద్రుడు, బుధుడు మరియు లగ్నాధిపతి కలిసి రాహు, రవి కలిసి ఉంటే నల్ల కుష్టు, అలాగే రవి నవాంశలో ఉన్నా అదే రోగం వస్తుంది.

ఈ గ్రహాలతో కుజుడు కలిసి ఉంటే అదే రోగం నల్ల కుష్టు వస్తుంది. అదే శని కలిసి ఉంటే నీల కుష్టు వస్తుంది.

మందార చంద్ర మేషేవా వృషే శివత్రీ.

శని, చంద్రుడు మరియు కుజుడు కలిసి 
మేషంలో కాని వృషభంలో గానీ ఉంటే లుకోడర్మా వస్తుంది.

ఇలా చాలా కాంబినేషన్స్ స్కిన్ డిసేజెస్ కు ఉన్నాయి

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: