వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం

వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం

ఈ స్తోత్రం పాడినా, విన్నా తక్షణ ఫలితమేమంటే ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనల(negative vibrations)ను తొలగించి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం.

వికటోథ్కట సుందర తంధి ముఖం | 
భుజ కేంద్రసుసర్ప గాధాభరణం ||

గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ | 
ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం ||

సుర సుర గణపతి సుంధర కేశం | 
ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||

భవ భవ గణపతి పద్మ శరీరం | 
జయ జయ గణపతి దివ్య నమస్తే ||

గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం | 
గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||

కరద్రుత పరశుమ్ కంగణ పానిం కపలిత పద్మ రుచిం | సురపతి వంధ్యం సుందర డక్తం సుందరచిత మని మకుటం ||
ప్రాణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇధం, తత్ షట్గిరి తాళం ఇధం తత్ షట్గిరి తాళం ఇధం |
లంభోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం | శ్వేతస శృంకం మోధక హస్తం ప్రీతిన పనసఫలం ||
నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం, తతం నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం ||

ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం ||

కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం | కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం, తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం ||

థక తకిట థక తకిట థక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శులినమ్ |
థక తకిట థక తకిట థక తకిట తతోం, విమల శుభ కమల జల పాధుకం పానీనం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, ప్రమధ గణ గుణ కచిత శోభనం శొభితం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మ్రిథుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కధలి ఫల మొధనం మోధకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమధ గురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!..

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: