ద్వాదశభావములకు కారకులు

       ద్వాదశభావములకు కారకులు

ద్యుమణి రమరమంత్రీ భూసుతః సోమసౌమ్యౌ* 
 గురురినతనయారౌ భార్గవో భానుపుత్రః |
 దినకర రిపిజే జ్యౌ జీవభానుజ్ఞ మందాః 
 సురగురురినసూనుః కారకాః స్యుర్విలగ్నాత్ ||

 లగ్నమునుంచి ద్వాదశభావములకూ కారకులు.

 లగ్నము రవి, 
ద్వితీయము గురుడు,
 తృతీయము కుజుడు,
 చతుర్ధము బుధ చంద్రులు,
 పంచమము గురుడు, 
షష్టము శని కుజులు,
 సప్తమము శుక్రుడు,
 అష్టమము శని, 
నవమము రవి గురులు,
 దశమము గురు రవులు, బుధ శనులు, 
యేకాదశము గురుడు,
 ద్వాదశము శని 
 
క్రమముగా కారకులు అగుదురు

 అనగా 
రవి. 1, 9, 10
చంద్రుడు. 4,
కుజుడు. 3, 6
బుధుడు. 4, 10
గురువు. 2, 5, 9, 10,11
శుక్రుడు. 7
శని. 6, 8, 10, 12

18 portfolios 7 planets
పాపులకు 9, శుభులకు 9. 

If moon, mercury is శుభ గ్రహములు అయితే ఇలా

Else

12, 6 portfolios

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: