జగద్గురు, స్వరూపానంద సరస్వతీ స్వామీ

కౌసల్యా లోక భర్తారం, సుషువేయం మనస్వినీ!
త్వం మమార్థం సుఖం పృచ్ఛ శిరసాచాభివాదయా!!

మాతా కౌసల్య శ్రీరాముణ్ని తనకోసం కాక లోకం కోసం కనిందట, ఆజన్మనిచ్చిన ఆ బాలుడు లోకానికే స్వామి. అటువంటి రామునికి సదా శిరసా అభివాదములు.

कौसल्या लोक भर्तारं, सुषुवेयं मनस्विनी!
त्वं ममार्थं सुखं पृच्छ शिरसाचाभिवादया!!

माता कौसल्य श्रीराम् को अपने के लिये नही, लोक हित के लिये जन्म दियाहै, जो जन्म हुवा है वह् लोक स्वामी है! उनको सदा नमन करता हू! मा सीताने कहाथा श्री राम् के बारेमे!!

అదే విధంగా ! మహా తపస్వీ, జగద్గురు ఆద్య శంకరాచార్య స్థాపిత పశ్చిమోత్తరామ్నాయ ద్విపీఠాధీశ్వర ధర్మసామ్రాట్ జగద్గురు, స్వరూపానంద సరస్వతీ స్వామీ జన్మించి  జగద్గురు రూపంలో మనమధ్యలో చరిస్తున్నారు.! 

భాద్రపద శుక్ల తృతీయ, 2-Sep-1924 వారి దివ్య జన్మ దినం, వారికి ఇప్పుడు 98 సం! అధిక మాస గణన కూడా చేస్తే దాదాపు పూర్ణ శత వర్ష స్వామీ ! వర్తమానంలో వీరే అధిక చాతుర్మాస వ్రతములు చేసినవారు , తపస్వీ , భారత దేశంలో నే కాదు ప్రపంచం మొత్తానికి వర్తమానంలో మనననుగ్రహిస్తున్న యతి చక్రవర్తి.  

వారికి జన్మనిచ్చిన కీశే. పండిత్ శ్రీ ధనపతి ఉపాధ్యాయ్ గారికీ మరియు శ్రీమతి గిరిజా ఉపాధ్యాయ్ గారికీ  నమస్సులు!

वैसा ही! महा तपस्वी, जगद्गुरु आद्य शंकराचार्य स्थापित पश्चिमोत्तराम्नाय द्विपीठाधीश्वर धर्मसाम्राट् जगद्गुरु, स्वरूपानंद सरस्वती स्वामी भी जगद्गुरु के रूप् मे अवतरण् किया है! 

भाद्रपद शुक्ल तृतीय , 2-Sep-1924 स्वामिजीके दिव्य जन्म दिन है, वे अब्  98 साल् के युव है! अधिक् मास भी गणन किया जायॆ तो लक् भग् पूर्ण शत वर्ष स्वामी जी है! वर्तमान मे सब से अधिक चातुर्मास व्रती है, तपस्वी है, भारत् वर्ष् वा दुनिया के सबसे बडा यति चक्रवर्ती है!

यह् पुण्य दिवस् पर्, जगद्गुरु चरणों मे चतुस्साष्टांग् नमन् समर्पित् है!!

इस् अवसर पे स्वामीजीको जन्म देने वाले महान् कीर्तिमान्  पंडित् श्री धनपति उपाध्याय् जी - श्रीमति गिरिजा उपाध्याय् जी को शत् शत् नमन्

-शंकरकिंकरः

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: