◆ ◆ ◆ సరళ యోగము. ◆ ◆ ◆

            ◆ ◆ ◆ సరళ యోగము. ◆ ◆ ◆


దీర్ఘాయుష్మాన్ దృఢమతిరభయః
 శ్రీమాన్విద్యా సుతధన సహితః
 సిద్ధారంభ జితరిపురమలో
 విఖ్యాతాఖ్యాః ప్రభవతి సరళో

 అష్టమ స్థానమున - షష్టాష్టమ వ్యయాధిపతులెవరయినా యున్నను, లేక షష్టాష్టమ వ్యయాధిపతులెవరయినా చూచినను, లేక అష్టమాధిపతి షష్టాష్టమ వ్యయస్థానముల యందెందేని యున్నను, సరళయోగమనబడును. 

సరళయోగ సంభూతుడు దీర్ఘాయుష్మంతుడు స్థిరచిత్తుడు, విద్యావంతుడు, పుత్రవంతుడు, ధనవంతుడు, శతృజితుడు, కార్యాచరణ విజయుడు, పవిత్రుడు, విఖ్యాతుడు అగును🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: