మానవ శరీరం

మానవ శరీరం
1 గుండే   రక్తన్ని శుద్దిచేస్తుంది.
2  వాయువును    ఉపిరి తిత్తులు శుద్ధిచేస్తుంది.
3  కిడ్నిలు  నీటిని శుద్దిచేస్తున్నాయి 
4  రోగన్ని రానివ్వకుండ రోగనిరోదక శక్తి శుద్ది చేస్తున్నాయి మీకోరకు రోజులకోద్దియుద్దలు చేస్తున్నాయి
5  తీసుకున్న ఆహారాన్ని జఠరాగ్ని పక్వంచేస్తుంది
.
( మనిషి ) లో శక్తులు

1. జీవశక్తి  అంతఃర్గత 
నాడిమంలాల్లో ఉంటుంది.
.
2, ఓజో శక్తి ఇది
కండరలల్లో ఉన్న శక్తి
ఇది బ్రహ్మచర్యం వల్ల మనస్సు ఇంద్రియంల ద్వారా క్రియలు నిరోదించడం వల్ల వస్తుంది.
.
3. కుండలీని శక్తి ఇది
మూలాదారం నందలి బ్రహ్మమార్గం 
ఇడనాడీ పింగల నాడీ 
సుషుమ్నానాడీ రంద్రంనకు తన ముఖం అడ్డుపేట్టి నిద్రిస్తు ఉంటుంది
.
మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు
.
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
.
5 ( పంచ తన్మాత్రలు )
.
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
.

5 ( పంచ ప్రాణాలు )
,
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
.
5 ( అంతఃర ఇంద్రియాలు ) 5 ( కర్మఇంద్రియాలు )
,
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
.
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
.
6 ( అరిషడ్వర్గాలు ).
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం
.
3 ( శరీరాలు ).
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
.
3 ( అవస్తలు ).
1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త
.
6 ( షడ్బావ వికారాలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పేరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
.
6 ( షడ్ముర్ములు ).
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

.7 ( కోశములు ) ( సప్త ధాతువులు ).
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
.
3 ( జీవి త్రయాలు ).
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు
.
3 ( కర్మత్రయాలు ).
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
.
5 ( కర్మలు ).
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
.
3 ( గుణాలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
9 ( చతుష్ఠయములు ).
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
.
10 ( 5 పంచభూతాలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతాలు పంచికరణం చేసినవి )
.
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
.
14 మంది ( అవస్థ దేవతలు ).
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
.
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ

10 ( వాయువులు )

1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
.
7 ( షట్ చక్రాలు )

1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
.
( మనిషి ప్రమాణములు )
,
96 అంగళాలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమాలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీళ్ళు
37 మూరల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సేరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం
.
( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7

1 భూలోకం – పాదాల్లో
2 భూవర్లలోకం – హృదయంలో
3 సువర్లలోకం – నాభీలో
4 మహర్లలోకం – మర్మంగంలో
5 జనలోకం – కంఠంలో
6 తపోలోకం – భృమద్యంలో
7 సత్యలోకం – లాలాటంలో
.
అధోలోకలు 7
.
1 ఆతలం – అరికాల్లలో
2 వితలం – గోర్లలో
3 సుతలం – మడమల్లో
4 తలాతలం – పిక్కల్లో
5 రసాతలం – మొకల్లలో
6 మహతలం – తోడల్లో
7 పాతాళం – పాయువుల్లో
.
( మానవ దేహంలో సప్త సముద్రాలు )

1 లవణ సముద్రం – మూత్రం
2 ఇక్షి సముద్రం – చేమట
3 సూర సముద్రం – ఇంద్రియం
4 సర్పి సముద్రం – దోషితం
5 దది సముద్రం – శ్లేషం
6 క్షిర సముద్రం – జోల్లు
7 శుద్దోక సముద్రం – కన్నీరు
.
( పంచాగ్నులు )
,
1 కాలగ్ని – పాదాల్లో
2 క్షుదాగ్ని – నాభిలో
3 శీతాగ్ని – హృదయంలో
4 కోపాగ్ని – నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని – ఆత్మలో
.
7 ( మానవ దేహంలో సప్త దీపములు )

1 జంబు ద్వీపం – తలలోన
2 ప్లక్ష ద్వీపం – అస్తిలోన
3 శాక ద్వీపం – శిరస్సున
4 శాల్మల ధ్వీపం – చర్మలోన
5 పూష్కార ద్వీపం – గోలమందు
6 కూశ ద్వీపం – మాంసంలో
7 కౌంచ ద్వీపం – వేంట్రుకల్లో
.
10 ( నాధములు )

1 లాలాది ఘోష – నాధం
2 భేరి – నాధం
3 చణీ – నాధం
4 మృదంగ – నాధం
5 ఘాంట – నాధం
6 కీలకిణీ – నాధం
7 కళ – నాధం
8 వేణు – నాధం
9 బ్రమణ – నాధం
10 ప్రణవ – నాధం                                

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: