శాంతాకారం భుజగ శయనం



శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్‌|
లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాధమ్‌||

భావం : శాంత స్వరూపుడు, శేషశయనుడు, పద్మనాభుడు, దేవదేవుడు, సృష్టికి ఆధారమైనవాడు, ఆకాశం వలె అనంతుడు, మేఘకాంతితో సుందర దేహము కలవాడు, లక్ష్మీదేవికి భర్త, పద్మములవంటి కన్నులవాడు, ధ్యానస్ధితిలో యోగుల హృదయంలో గోచరించువాడు, సంసార భయమును పారద్రోలువాడు, సర్వలోకాలకు ప్రభువుయైన విష్ణుమూర్తికి నమస్కారములు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: