పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు...

💥💐🙏💥💐🙏💥💐🙏💥💐🙏

పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు...

🌹1). విలువ లేని చోట మాట్లాడకు. .!

🌹2). గౌరవంలేని చోట నిలబడకు..!

🌹3). ప్రేమ లేని చోట ఆశ పడకు..!

🌹4). నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు..!

🌹5). నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు..!

🌹6). నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు..!

🌹7). అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు..!

🌹8). వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు..!

🌹9). ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు..!

🌹10). చులకనగా చూసే చోట చొరవ చూపకు..!

🌹11). జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు..!

🌹12). భారం అనుకునే చోట భావాలు పంచుకోకు..!

🌹13). దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు..!

🌹14). నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు..!

🌹15). ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు..!

🌹16). ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు..!

🌹17). నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు..

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: