మహాభారతంలో సైన్స్
🤔
👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో ఎక్కడ అ ఏ భాష లేదు, ఏ లిపి లేదు, అలాంటి సమయంలో ఇప్పటికీ సాధ్యం కానీ ఈ విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.
👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి 5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం, లేదు రాదు.
👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, పుట్టుక - వ్యాసుడు - నియోగ ధర్మం - ద్వారా అంబా, అంబాలిక లు కనడం. దాసికి విదురుడు జన్మించడం.
👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.
⚜️ 📿 1974లో అయోవ యూనివర్సిటీలో 📿 డోనాల్డ్ 📿 లాకె అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.
👉నేడు మనం వాడే 📿 స్పెర్మ్ డొనేషన్*
ఆనాటి - నియోగపద్ధతి ఒకటే.
ఈ ఆ పిండం కింద పడింది.
👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.
👉 వీటిని నేటి ఆధునిక వైద్యులు మూడు రకాలుగా విభజించారు.
పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో ⚜️ 1. స్లైసింగ్ ఎంబ్రియో
⚜️ 2. ఆర్టిఫిషియల్ యూటర్నెస్ కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం.
⚜️ 3. మదర్ టచ్
👉 టెస్ట్ ట్యూబ్ బేబీ లు వశిష్ఠుడు, అగస్త్యుడు, ద్రోణాచార్యుడు, క్రుతుడు, కృపి. స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని సేకరించి, గర్భాశయం బయట, చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!
👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు అంటే ప్రత్యేకమైన కుండలో పుట్టిన వాడు అని అర్థం.
⚜️ శిఖండి పాత్ర ⚜️ Transgender
⚜️ Trans sexual ⚜️లింగ మార్పిడి.
మహాభారతం కాలం నాటికే ఇది ఉంది. భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండిగా మారింది. ⚜️ మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే
⚜️Transsexualism ఇపుడు ⚜️ surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది. అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.
⚜️బృహన్నల పాత్ర ⚜️ Temporary Trans-sexualisum ఇప్పటి మోడర్న్ సైన్స్ లో ⚜️ hermaphroditism.
అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ. ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో శాపం ఆయనకు అదే మేలు చేసింది.
ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన
⚜️ బలరాముడు యోగ మాయ ద్వారా
⚜️ రోహిణి గర్భం లోకి మార్పు ఎంబ్రీయో
ఇదీ చూసి ఎలా పుడతారు అండి మహాభారతం ట్రాష్ అని వెటకారంగా మాట్లాడుతారు.
⚜️ Effortless reciprocal IVF అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ ⚜️ 3 నవంబర్ 2018 ఈనాడు పేపర్ తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే
⚜️ అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. కదా! యువతులు నిజమే వాళ్ళిద్దరికీ పిల్లవాడిని కనాలనిపించింది కానీ ఇద్దరు యువతులు కదా ఎలా కంటారు ప్రకృతి ఒప్పుకోదు కదా!
⚜️ Bedford hospital in Texas వాళ్ళు చేశారు. IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.
⚜️ జరాసంధుడు పాత్ర ⚜️ జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.
ఈ మధ్య మోడరన్ మెడిసిన్ లో
⚜️ Replantation surgery
⚜️ యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే, దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి, సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు, దాన్ని మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.
⚜️1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని అతికించారు, award కూడా పొందాడు.
⚜️ అర్జునుడు ⚜️ సమ్మోహన శక్తి - ఉత్తర కుమారుడితో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయం.
⚜️ 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum ⚜️ BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, ⚜️ PC సర్కార్.
👉మహాభారత యుద్దం సమయం అస్త్రా శాస్త్రాలూ బ్రహ్మాస్త్రం, నారాయస్త్రం, పాశుపతాస్త్రం etc.
⚜️ 06-Aug-1945 హీరోషిమా నాగసాకి ⚜️ అణు విస్ఫోటనం
👉 Physics సూత్రాలు
- నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః - అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.
👉పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా
మారుతుంది.
👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతలో ⚜️దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.
⚜️ ఆటంబాంబ్ విస్ఫోటనంతో సమానం -
శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం - అంధుడైన ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అంధులకు కూడా కంపించెంత శక్తి అది. మహాభారతంలో
భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు ఆధునికకాలంలో నేను చేశాను అని చెప్పడం జరిగింది.
⚜️ AA Garbosky scientists హర్యానా లోని అస్తిపంజరాలు సేకరించి వాటిలో
⚜️ రేడియో యాక్టివిటీ - ఎంత ఉందో పరిశోధన చేశాడు. ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. ⚜️ మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటి కంటే గొప్ప ఆయుధాలను వాడారు. కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.
👉 ⚜️మాక్రో, ⚜️ మైక్రో వైజేశన్ ⚜️ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత
⚜️ ఆసిమ్మం కూడా వివరించారు,⚜️ స్థూల - పెద్ద, ⚜️ సూక్ష్మ - చిన్న రూపం.
👉 ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయాము. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.
👉 మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కనుక్కున్నాము అంటే వాటిని నమ్మి మనం కూడా వారికి జైజైలు కొడుతున్నాము.
భావితరాలకు మన పురాణ ఇతిహాసాల లోని గొప్పదనాన్ని వివరింద్దాము.
🙏సర్వప్రాణి సేవయే సర్వేశ్వరుని ఆరాధన🙏
ధన్యవాదాలు👋
Comments
Post a Comment