పరివర్తనయోగములు

పరివర్తనయోగము ఫార్ములా
combinations formula
nCr =n!/(r!(n-r)!)
12C2= 12!/(2!(12-2)!)= 66

దైన్య యోగాలు 30
ఖలయోగాలు 8
మహాయోగాలు 28
మొత్తము యోగాలు: 66

దైన్య, ఖలయోగాలు (38) అశుభ ఫలితాలు కలిగిస్తాయి.
 మహాయోగాలు (28) శుభ ఫలితాలు ప్రసాదిస్తాయి.

వ్యయ, షష్ఠ, అష్టమ అధిపతుల పరివర్తన వల్ల కలిగే యోగములను దైన్య యోగములు అంటారు. 

వ్యయాధిపతి పరివర్తన వల్ల కలిగే
దైన్య యోగాలు 11
1. వ్యయాధిపతి-లగ్నాధిపతి
2. వ్యయాధిపతి-ద్వితీయాధిపతి
3. వ్యయాధిపతి-తృతీయాధిపతి
4. వ్యయాధిపతి- చతుర్ధాధిపతి
5. వ్యయాధిపతి- పంచమాధిపతి
6. వ్యయాధిపతి- షష్ఠాధిపతి 
7. వ్యయాధిపతి-సప్తమాధిపతి
8. వ్యయాధిపతి- అష్టమాధిపతి
9. వ్యయాధిపతి- భాగ్యాధిపతి
10. వ్యయాధిపతి- రాజ్యాధిపతి
11. వ్యయాధిపతి- లాభాధిపతి

అష్టమాధిపతి పరివర్తన వల్ల కలిగే దైన్య యోగాలు 10
1. అష్టమాధిపతి-లగ్నాధిపతి
2. అష్టమాధిపతి-ద్వితీయాధిపతి
3. అష్టమాధిపతి-తృతీయాధిపతి
4. అష్టమాధిపతి- చతుర్ధాధిపతి
5. అష్టమాధిపతి- పంచమాధిపతి
6. అష్టమాధిపతి- షష్ఠాధిపతి 
7. అష్టమాధిపతి-సప్తమాధిపతి
8. అష్టమాధిపతి- నవమాధిపతి
9. అష్టమాధిపతి- దశమాధిపతి
10. అష్టమాధిపతి- లాభాధిపతి

షష్ఠాధిపతి పరివర్తన వల్ల కలిగే దైన్య యోగాలు 9
1. షష్ఠాధిపతి-లగ్నాధిపతి
2. షష్ఠాధిపతి-ధనాధిపతి
3. షష్ఠాధిపతి-తృతీయాధిపతి
4. షష్ఠాధిపతి- చతుర్ధాధిపతి
5. షష్ఠాధిపతి- పంచమాధిపతి
6. షష్ఠాధిపతి-సప్తమాధిపతి
7. షష్ఠాధిపతి- అష్టమాధిపతి
8. షష్ఠాధిపతి- భాగ్యాధిపతి
9. షష్ఠాధిపతి- రాజ్యాధిపతి

      దైన్య యోగములు మొత్తం 30

తృతీయాధిపతి పరివర్తన వల్ల కలిగే ఖలయోగాలు 8
1. తృతీయాధిపతి-లగ్నాధిపతి
2. తృతీయాధిపతి-ద్వితీయాధిపతి
3. తృతీయాధిపతి- చతుర్ధాధిపతి
4. తృతీయాధిపతి- పంచమాధిపతి 
5. తృతీయాధిపతి-సప్తమాధిపతి
6. తృతీయాధిపతి-భాగ్యాధిపతి
7. తృతీయాధిపతి-రాజ్యాధిపతి
8. తృతీయాధిపతి-లాభాధిపతి
ఖలయోగాలు మొత్తం 8

లగ్న, ధన, తృతీయ, చతుర్ధ, పంచమ, సప్తమ, భాగ్య, రాజ్య, లాభ అధిపతుల పరివర్తన వల్ల కలిగే యోగములను మహా యోగములు అంటారు. 

మహా యోగాలు 28
లగ్నాధిపతికి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 7
1. లగ్నాధిపతి-ద్వితీయాధిపతి
2. లగ్నాధిపతి- చతుర్ధాధిపతి
3. లగ్నాధిపతి- పంచమాధిపతి
4. లగ్నాధిపతి-సప్తమాధిపతి
5. లగ్నాధిపతి-భాగ్యాధిపతి
6. లగ్నాధిపతి- రాజ్యాధిపతి
7. లగ్నాధిపతి-లాభాధిపతి 

లగ్నాధిపతికి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 6
1. ద్వితీయాధిపతి- చతుర్ధాధిపతి
2. ద్వితీయాధిపతి- పంచమాధిపతి
3. ద్వితీయాధిపతి- సప్తమాధిపతి
4. ద్వితీయాధిపతి- భాగ్యాధిపతి
5. ద్వితీయాధిపతి- రాజ్యాధిపతి
6. ద్వితీయాధిపతి- లాభాధిపతి

చతుర్ధాధిపతి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 5
1. చతుర్ధాధిపతి-పంచమాధిపత
2. చతుర్ధాధిపతి- సప్తమాధిపతి
3. చతుర్ధాధిపతి- భాగ్యాధిపతి
4. చతుర్ధాధిపతి- రాజ్యాధిపతి
5. చతుర్ధాధిపతి- లాభాధిపతి

పంచమాధిపతి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 4
1. పంచమాధిపతి-సప్తమాధిపతి
2. పంచమాధిపతి-భాగ్యాధిపతి
3. పంచమాధిపతి-రాజ్యాధిపతి
4. పంచమాధిపతి- లాభాధిపతి

సప్తమాధిపతికి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 3
1. సప్తమాధిపతి- భాగ్యాధిపతి
2. సప్తమాధిపతి- రాజ్యాధిపతి 
3. సప్తమాధిపతి- లాభాధిపతి

భాగ్యాధిపతికి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 2
1. భాగ్యాధిపతి- రాజ్యాధిపతి
2. భాగ్యాధిపతి- లాభాధిపతి

రాజ్యాధిపతికి ఇతర భావాధిపతులతో కలిగే పరివర్తన మహాయోగాలు 1
1. రాజ్యాధిపతి- లాభాధిపతి
మహాయోగాలు మొత్తం 28

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: