వారాహి దేవి అష్టోత్తర శతనామావళి
వారాహి దేవి అష్టోత్తర శతనామావళి
ఓం ఐం గ్లౌం నమో వరాహవదనాయై నమః |
ఓం ఐం గ్లౌం నమో వారాహ్యై నమః |
ఓం ఐం గ్లౌం వరరూపిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం క్రోడాననాయై నమః |
ఓం ఐం గ్లౌం కోలముఖ్యై నమః |
ఓం ఐం గ్లౌం జగదంబాయై నమః |
ఓం ఐం గ్లౌం తరుణ్యై నమః |
ఓం ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః |
ఓం ఐం గ్లౌం శంఖిన్యై నమః |
ఓం ఐం గ్లౌం చక్రిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః |
ఓం ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై
నమః |
ఓం ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః |
ఓం ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః |
ఓం ఐం గ్లౌం ఘోరాయై నమః |
ఓం ఐం గ్లౌం మహాఘోరాయై నమః |
ఓం ఐం గ్లౌం మహామాయాయై నమః
ఓం ఐం గ్లౌం వార్తాల్యై నమః |
ఓం ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః |
ఓం ఐం గ్లౌం అంధే అంధిన్యై నమః |
ఓం ఐం గ్లౌం రుంధే రుంధిన్యై నమః |
ఓం ఐం గ్లౌం జంభే జంభిన్యై నమః |
ఓం ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః |
ఓం ఐం గ్లౌం స్తంభే స్తంభిన్యై నమః |
ఓం ఐం గ్లౌం దేవేశ్యై నమః |
ఓం ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః
ఓం ఐం గ్లౌం అష్టభుజాయై నమః |
ఓం ఐం గ్లౌం చతుర్హస్తాయై నమః |
ఓం ఐం గ్లౌం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః |
ఓం ఐం గ్లౌం కపిలాలోచనాయై నమః |
ఓం ఐం గ్లౌం పంచమ్యై నమః |
ఓం ఐం గ్లౌం లోకేశ్యై నమః |
ఓం ఐం గ్లౌం నీలమణిప్రభాయై నమః |
ఓం ఐం గ్లౌం అంజనాద్రిప్రతీకాశాయై నమః |
ఓం ఐం గ్లౌం సింహారుఢాయై నమః |
ఓం ఐం గ్లౌం త్రిలోచనాయై నమః |
ఓం ఐం గ్లౌం శ్యామలాయై నమః |
ఓం ఐం గ్లౌం పరమాయై నమః |
ఓం ఐం గ్లౌం ఈశాన్యై నమః |
ఓం ఐం గ్లౌం నీలాయై నమః |
ఓం ఐం గ్లౌం ఇందీవరసన్నిభాయై నమః |
ఓం ఐం గ్లౌం కణస్థానసమోపేతాయై నమః |
ఓం ఐం గ్లౌం కపిలాయై నమః |
ఓం ఐం గ్లౌం కలాత్మికాయై నమః |
ఓం ఐం గ్లౌం అంబికాయై నమః |
ఓం ఐం గ్లౌం జగద్ధారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం భక్తోపద్రవనాశిన్యై నమః |
ఓం ఐం గ్లౌం సగుణాయై నమః |
ఓం ఐం గ్లౌం నిష్కలాయై నమః |
ఓం ఐం గ్లౌం విద్యాయై నమః |
ఓం ఐం గ్లౌం నిత్యాయై నమః |
ఓం ఐం గ్లౌం విశ్వవశంకర్యై నమః |
ఓం ఐం గ్లౌం మహారూపాయై నమః |
ఓం ఐం గ్లౌం మహేశ్వర్యై నమః |
ఓం ఐం గ్లౌం మహేంద్రితాయై నమః |
ఓం ఐం గ్లౌం విశ్వవ్యాపిన్యై నమః |
ఓం ఐం గ్లౌం దేవ్యై నమః |
ఓం ఐం గ్లౌం పశూనామభయకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం కాలికాయై నమః |
ఓం ఐం గ్లౌం భయదాయై నమః |
ఓం ఐం గ్లౌం బలిమాంసమహాప్రియాయై నమః |
ఓం ఐం గ్లౌం జయభైరవ్యై నమః |
ఓం ఐం గ్లౌం కృష్ణాంగాయై నమః |
ఓం ఐం గ్లౌం పరమేశ్వరవల్లభాయై నమః |
ఓం ఐం గ్లౌం నుదాయై నమః |
ఓం ఐం గ్లౌం స్తుత్యై నమః |
ఓం ఐం గ్లౌం సురేశాన్యై నమః |
ఓం ఐం గ్లౌం బ్రహ్మాదివరదాయై నమః |
ఓం ఐం గ్లౌం స్వరూపిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం సురానామభయప్రదాయై నమః |
ఓం ఐం గ్లౌం వరాహదేహసంభూతాయై నమః |
ఓం ఐం గ్లౌం శ్రోణివారాలసే నమః |
ఓం ఐం గ్లౌం క్రోధిన్యై నమః |
ఓం ఐం గ్లౌం నీలాస్యాయై నమః |
ఓం ఐం గ్లౌం శుభదాయై నమః |
ఓం ఐం గ్లౌం శుభవారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం కటిస్తంభనకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం మతిస్తంభనకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం సాక్షీస్తంభనకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం మూకస్తంభిన్యై నమః |
ఓం ఐం గ్లౌం జిహ్వాస్తంభిన్యై నమః |
ఓం ఐం గ్లౌం దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం శిష్టానుగ్రహకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం సర్వశత్రుక్షయకరాయై నమః |
ఓం ఐం గ్లౌం శత్రుసాదనకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం శత్రువిద్వేషణకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం భైరవీప్రియాయై నమః |
ఓం ఐం గ్లౌం మంత్రాత్మికాయై నమః |
ఓం ఐం గ్లౌం యంత్రరూపాయై నమః |
ఓం ఐం గ్లౌం ఐం గ్లౌం తంత్రరూపిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం పీఠాత్మికాయై నమః |
ఓం ఐం గ్లౌం దేవదేవ్యై నమః |
ఓం ఐం గ్లౌం శ్రేయస్కారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం చింతితార్థప్రదాయిన్యై నమః |
ఓం ఐం గ్లౌం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః |
ఓం ఐం గ్లౌం సంపత్ప్రదాయై నమః |
ఓం ఐం గ్లౌం సౌఖ్యకారిణ్యై నమః |
ఓం ఐం గ్లౌం బాహువారాహ్యై నమః |
ఓం ఐం గ్లౌం స్వప్నవారాహ్యై నమః |
ఓం ఐం గ్లౌం భగవత్యై నమో నమః |
ఓం ఐం గ్లౌం ఈశ్వర్యై నమః |
ఓం ఐం గ్లౌం సర్వారాధ్యాయై నమః |
ఓం ఐం గ్లౌం సర్వమయాయై నమః |
ఓం ఐం గ్లౌం సర్వలోకాత్మికాయై నమః |
ఓం ఐం గ్లౌం మహిషనాశినాయై నమః |
ఓం ఐం గ్లౌం బృహద్వారాహ్యై నమః
ఇతి శ్రీవారాహ్యష్టోత్తరశతనామావళిః
Comments
Post a Comment