*🧘♂️శాంతి మంత్రములు🧘♀️*
*🧘♂️శాంతి మంత్రములు🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩
*ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై! తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై!! ఓం శాంతి: శాంతి: శాంతి:..!!*
*తాత్పర్యం:-*
*సర్వ జీవులు రక్షింపబడుదురు గాక.! సర్వ జీవులు పోషింపబడుదురు గాక.! అందరూ కలిసి పని చేయుగాక.! (అందరూ సమాజ శ్రేయస్సు కోసం) మన మేధస్సు వృద్ది చెందు గాక.! మన మధ్య విద్వేషాలు రాకుండుగాక..! ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!*
🕉️🌞🌏🌙🌟🚩
*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..!*
*ఓం సర్వేషాం శాంతిర్భవతు..!*
*ఓం సర్వేషాం పూర్ణం భవతు..!*
*ఓం సర్వేషాం మంగళం భవతు..! ఓం శాంతి: శాంతి: శాంతి:..!*
*తాత్పర్యం:-*
*అందరికి ఆయురారోగ్య సుఖసంతోషములు కలుగుగాక..! అందరికి శాంతి కలుగు గాక..!అందరికి పూర్ణ స్థితి కలుగుగాక..! సర్వులకు శుభము కలుగుగాక..! ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!*
🕉️🌞🌏🌙🌟🚩
Comments
Post a Comment