పితృస్తుతి
దేవతలకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. మరి పితృదేవతలకు..?.. ఉంది. శ్రీ గారుడ పురాణాలలో `పితృస్తుతి` అనేది ఉంది. ఇది చాలా మహిమాన్వితమైనది. దీనిని ప్రతిరోజూ లేదా శ్రాద్ధ దినములందు చదువవలెను. ప్రత్యేకించి మన పుట్టినరోజునాడు తప్పక చదువవలసినది. పితృదేవతల అనుగ్రహం ఉంటే అందరి దేవతల అనుగ్రహం ఉన్నట్లే
॥ పితృస్తుతి ॥
శ్రీగారుడే మహాపురాణే పితృస్తోత్రే రుచిస్తోత్రం నామ
ఊననవతితమోఽధ్యాయాన్తర్గతమ్ ।
రుచిరువాచ ।
నమస్యేఽహం పితౄన్భక్త్యా యే వసన్త్యధిదేవతమ్ । దేవతాః దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః ॥ ౧॥ ౧,౮౯.౧౩
నమస్యేఽహం పితౄన్స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః ।
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః ॥ ౨॥ ౧,౮౯.౧౪
నమస్యేఽహం పితౄన్స్వర్గే సిద్ధాః సన్తర్పయన్తి యాన్ ।
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః ॥ ౩॥ ౧,౮౯.౧౫
నమస్యేఽహం పితౄన్భక్త్యా యేఽర్చ్యన్తే గుహ్యకైర్దివి ।
తన్మయత్వేన వాఞ్ఛద్భిరృద్ధిమాత్యన్తికీం పరామ్ ॥ ౪॥ ౧,౮౯.౧౬
నమస్యేఽహం పితౄన్మర్త్యైరర్చ్యన్తే భువి యే సదా ।
శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్టలోకపుష్టిప్రదాయినః ॥ ౫॥ ౧,౮౯.౧౭
నమస్యేఽహం పితౄన్విప్రైరర్చ్యన్తే భువి యే సదా ।
వాఞ్ఛితాభీష్టలాభాయ ప్రాజాపత్యప్రదాయినః ॥ ౬॥ ౧,౮౯.౧౮
నమస్యేఽహం పితౄన్యే వై తర్ప్యన్తేఽరణ్యవాసిభిః ।
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపోనిర్ధూతకల్మషైః ॥ ౭॥ ౧,౮౯.౧౯
నమస్యేఽహం పితౄన్విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః ।
యే సంయతాత్మభిర్నిత్యం సన్తర్ప్యన్తే సమాధిభిః ॥ ౮॥ ౧,౮౯.౨౦
నమస్యేఽహం పితౄఞ్ఛ్రాద్ధై రాజన్యాస్తర్పయన్తి యాన్ ।
కవ్యైరశేషైర్విధివల్లోకద్వయఫలప్రదాన్ ॥ ౯॥ ౧,౮౯.౨౧
నమస్యేఽహం పితౄన్వైశ్యైరర్చ్యన్తే భువి యే సదా ।
స్వకర్మాభిరతైర్న్నిత్యం పుష్పధూపాన్నవారిభిః ॥ ౧౦॥ ౧,౮౯.౨౨
నమస్యేఽహం పితౄఞ్ఛ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః ।
సన్తర్ప్యతే జగత్కృత్స్నం నామ్నా ఖ్యాతాః సుకాలినః ॥ ౧౧॥ ౧,౮౯.౨౩
నమస్యేఽహం పితౄఞ్ఛ్రాద్ధే పాతాలే యే మహాసురైః।
సన్తర్ప్యన్తే సుధాహారాస్త్యక్తదమ్భమదైః సదా ॥ ౧౨॥ ౧,౮౯.౨౪
నమస్యేఽహం పితౄఞ్ఛ్రాద్ధైరర్చ్యన్తే యే రసాతలే ।
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః ॥ ౧౩॥ ౧,౮౯.౨౫
నమస్యేఽహం పితౄఞ్ఛ్రాద్ధైః సర్పైః సన్తర్పితాన్సదా ।
తత్రైవ విధివన్మన్త్రభోగసమ్పత్సమన్వితైః ॥ ౧౪॥ ౧,౮౯.౨౬
పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేఽథ మహీతలే వా ।
తథాఽన్తరిక్షే చ సురారిపూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపనీతమ్ ॥ ౧౫॥ ౧,౮౯.౨౭
పితౄన్నమస్యే పరమార్థభూతా యే వై విమానే నివసన్త్యమూర్తాః ।
యజన్తి యానస్తమలైర్మనోభిర్యోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్ ॥ ౧౬॥ ౧,౮౯.౨౮
పితౄన్నమస్యే దివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్యఫలాభిసన్ధౌ ।
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేఽనభిసంహితేషు ॥ ౧౭॥ ౧,౮౯.౨౯
తృప్యన్తు తేఽస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్ ।
సురత్వమిన్ద్రత్వమితోఽధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి ॥ ౧౮॥ ౧,౮౯.౩౦
సోమస్య యే రశ్మిషు యేఽర్కబిమ్బే శుక్లే విమానే చ సదా వసన్తి ।
తృప్యన్తు తేఽస్మిన్పితరోఽన్నతోయైర్గన్ధాదినా పుష్టిమితో వ్రజన్తు ॥ ౧౯॥ ౧,౮౯.౩౧
యేషాం హుతేఽగ్నౌ హవిషా చ తృప్తిర్యే భుఞ్జతే విప్రశరీరసంస్థాః ।
యే పిణ్డదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేఽస్మిన్పితరోఽన్నతోయైః ॥ ౨౦॥ ౧,౮౯.౩౨
యే ఖడ్గమాంసేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ ।
కాలేన శాకేన మహర్షివర్యైః సమ్ప్రీణితాస్తే ముదమత్ర యాన్తు ॥ ౨౧॥ ౧,౮౯.౩౩
కవ్యాన్యశేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానామ్ ।
తేషాఞ్చ సాన్నిధ్యమిహాస్తు పుష్పగన్ధామ్బుభోజ్యేషు మయా కృతేషు ॥ ౨౨॥ ౧,౮౯.౩౪
దినేదినే యే ప్రతిగృహ్ణతేఽర్చాం మాసాన్తపూజ్యా భువి యేఽష్టకాసు ।
యే వత్సరాన్తేఽభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తే మే పితరోఽత్ర తుష్టిమ్ ॥ ౨౩॥ ౧,౮౯.౩౫
పూజ్యా ద్విజానాం కుముదేన్దుభాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః ।
తథా విశాం యే కనకావదాతా నీలీప్రభాః శూద్రజనస్య యే చ ॥ ౨౪॥ ౧,౮౯.౩౬
తేఽస్మిన్సమస్తా మమ పుష్పగన్ధధూపామ్బుభోజ్యాదినివేదనేన ।
తథాఽగ్నిహోమేన చ యాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోఽస్మి తేభ్యః ॥ ౨౫॥ ౧,౮౯.౩౭
యే దేవపూర్వాణ్యభితృప్తిహేతోర శ్రన్తి కవ్యాని శుభాహృతాని ।
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేఽస్మిన్ప్రణతోఽస్మి తేభ్యః ॥ ౨౬॥ ౧,౮౯.౩౮
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాత్రిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్ ।
ఆద్యాః సురాణామమరేశపూజ్యాస్తృప్యన్తు తేఽస్మిన్ప్రణతోఽస్మితేభ్యః ॥ ౨౭॥ ౧,౮౯.౩౯
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా ।
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేఽస్మిన్పితరస్తర్పితా మయా ॥ ౨౮॥ ౧,౮౯.౪౦
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మే దిశమ్ ।
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా ।
ప్రతీచీమాజ్యపాస్తద్వదుదీచీమపి సోమపాః ॥ ౨౯॥ ౧,౮౯.౪౧
రక్షోభూతపిశాచేభ్యస్తథైవాసురదోషతః ।
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః ॥ ౩౦॥ ౧,౮౯.౪౨
విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః ।
భూతిదో భూతికృద్భూతిః పితౄణాం యే గణా నవ ॥ ౩౧॥ ౧,౮౯.౪౩
కల్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః ।
కల్యతాహేతురన్ఘః షడిమే తే గణాః స్మృతాః ॥ ౩౨॥ ౧,౮౯.౪౪
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా ।
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చ గణాః స్మృతాః ॥ ౩౩॥ ౧,౮౯.౪౫
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః ।
గణాః పఞ్చ తథైవైతే పితౄణాం పాపనాశనాః ॥ ౩౪॥ ౧,౮౯.౪౬
సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోఽన్యశ్చ భూతిదః ।
పితౄణాం కథ్యతే చైవ తథా గణచతుష్టయమ్ ॥ ౩౫॥ ౧,౮౯.౪౭
ఏకత్రింశత్పితృగణా యైర్వ్యాప్తమఖిలం జగత్ ।
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్ ॥ ౩౬॥ ౧,౮౯.౪౮
మాక్రణ్డేయ ఉవాచ ।
ఏవం తు స్తువతస్తస్య తేజసోరాశిరుచ్ఛ్రితః ।
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తికారకః ॥ ౩౭॥ ౧,౮౯.౪౯
తద్దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్ ।
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదఞ్జగౌ ॥ ౩౮॥ ౧,౮౯.౫౦
రుచిరువాచ ।
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్ ।
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషామ్ ॥ ౩౯॥ ౧,౮౯.౫౧
ఇన్ద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా ।
సప్తర్షోణాం తథాఽన్యేషాం తాన్నమస్యామి కామదాన్ ॥ ౪౦॥ ౧,౮౯.౫౨
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్రమసోస్తథా ।
తాన్నమస్యామ్యహం సర్వాన్పితౄనప్యుదధావపి ॥ ౪౧॥ ౧,౮౯.౫౩
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా ।
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాఞ్జలిః ॥ ౪౨॥ ౧,౮౯.౫౪
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ ।
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాఞ్జలిః ॥ ౪౩॥ ౧,౮౯.౫౫
నమో గణేభ్యః సప్తభ్యస్తథా లోకేషు సప్తసు ।
స్వాయమ్భువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే ॥ ౪౪॥ ౧,౮౯.౫౬
సోమాధారాన్పితృగణాన్యోగమూర్తిధరాంస్తథా ।
నమస్యామి తథా సోమం పితరం జగతామహమ్ ॥ ౪౫॥ ౧,౮౯.౫౭
అగ్నిరూపాంస్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్ ।
అగ్నిసోమమయం విశ్వం యత ఏతదశేషతః ॥ ౪౬॥ ౧,౮౯.౫౮
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్నిమూర్తయః ।
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః ॥ ౪౭॥ ౧,౮౯.౫౯
తేభ్యోఽఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః ।
నమోనమో నమస్తేఽస్తు ప్రసీదన్తు స్వధాభుజః ॥ ౪౮॥ ౧,౮౯.౬౦
ఇతి శ్రీగారుడే మహాపురాణే పూర్వఖణ్డే ప్రథమాంశాఖ్యే ఆచారకాణ్డే
రుచికృతపితృస్తోత్రం నామైకోననవతితమోఽధ్యాయాన్తర్గతమ్ ।
Comments
Post a Comment